NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: వికీపీడియా లో అడ్డంగా బుక్కయిన నోయల్..!!

బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో ప్రేక్షకులకు తెలిసిన ముఖాలలో ఒకరు నోయల్. ర్యప్ పాటలు పాడి మంచి గుర్తింపు పొందిన నోయల్… పలు సినిమాలలో కూడా నటించడం జరిగింది. కాగా సీజన్ ఫోర్ లో హౌస్ లో మొదటి లో బాగా రాణించిన నోయల్.. ఇప్పుడు కాస్త స్పీడ్ తగ్గించాడు. అంతేకాకుండా ఫస్ట్ లో ఓవరాక్షన్ తరహాలో హౌస్ లో అన్నీ తనకే తెలుసు అన్నట్టు..అతిగా చేయటంతో మొదటిలో నాగార్జున నుండి కౌంటర్ పడింది. ఈ దెబ్బతో నోయల్ చాలా వరకు సైలెంట్ అయిపోయాడు. 

Bigg Boss Telugu Season 4: Noel becomes the captain of the house!ఇదిలా ఉంటే నోయల్ హౌస్ లో చెప్పేవన్నీ అబద్ధాలు అన్నట్టు సోషల్ మీడియాలో తెగ డిస్కషన్ లు జరుగుతున్నాయి. పూర్తి విషయంలోకి వెళ్తే నోయల్ తన తండ్రి కూలీ అని…బాగా కష్టపడే వారిని హౌస్ లో ఇంటి సభ్యుల గురించి చెప్పిన టాస్క్ లో చెప్పుకొచ్చారు. అయితే నోయల్ చెప్పింది అబద్ధమని… వికీపీడియాలో ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ అని ఉండటంతో నోయల్ అడ్డంగా బుక్కైనట్లయింది.

 

కావాలనే ప్రేక్షకులనుండి సింపతి సంపాదించుకోవడం కోసం.. నోయల్ ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాడా అనే విమర్శలు కూడా వస్తున్నాయి. మరోపక్క ఇటీవల మాస్క్ లేని నోయల్ ఆడితే చూడాలని బయట ప్రేక్షకులు కోరుకుంటున్నట్లు నాగ్ చెప్పటంతో… నోయల్ ఫేక్ గేమ్ ఆడుతున్నట్లు ఆడియన్స్ భావిస్తున్నారు.

Related posts

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?