NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ మంత్రులకి టెన్షన్ పుట్టిస్తున్న జగన్ కొత్త నిర్ణయం..??

ఏపీ సీఎం వైఎస్ జగన్ ముందు నుండి తన పరిపాలనలో అవినీతి లేకుండా చాలా ఓపెన్ గా నిర్ణయాలు తీసుకుంటూ ఆ విధంగానే అమలయ్యేలా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కింది స్థాయి నుండి పై స్థాయి వరకూ అవినీతి మొత్తాన్ని ప్రక్షాళన చేస్తానని మాట ఇవ్వటమే కాకుండా అదే రీతిలో పాలన చేస్తున్నారు. కానీ కొన్ని చోట్ల మంత్రులు వ్యవహరిస్తున్న తీరు ఇటీవల జగన్ కి అసహనం కలిగించినట్లు పార్టీలో అంతర్గతంగా వినపడుతున్న టాక్. ముఖ్యంగా రాయలసీమ అదేవిధంగా దక్షిణ కోస్తా జిల్లాలలో ఉండే మంత్రులు ఎంత చెప్పినా కూడా అవినీతి వ్యవహారాల్లో తలదూర్చడం వంటి విషయాలు ఇటీవల జగన్ దృష్టికి వచ్చాయట.

Andhra Pradesh: YS Jagan Mohan Reddy clarifies on reopening of schools, here are detailsపరిస్థితులు ఇలా ఉండగా మరో పక్క కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న విపక్షాలు ఏ విషయంలో ఏపీ ప్రభుత్వం దొరుకుతుందా అనే విధంగా పరిస్థితిలో ఉన్న తరుణంలో…ముందు జాగ్రత్తగా మంత్రులందరికీ గట్టిగా క్లాస్ పీకే ఆలోచనలో జగన్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా అవినీతి ఆరోపణలు వచ్చిన రాయలసీమ దక్షిణ కోస్తా ప్రాంతాలకు చెందిన మంత్రుల విషయంలో మాత్రం జగన్… అవసరమైతే విచారణ చేయించే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

 

అయితే ఈ విచారణ మంత్రుల సమావేశానికి ముందు చేసే విధంగా జగన్ ..వైసీపీ పార్టీలో ఉండే పెద్దలు ప్లాన్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఏది ఏమైనా పరిపాలన పరంగా ప్రజలకు సంక్షేమ పథకాలు సకాలంలో అందుతుండగా… మంత్రుల అవినీతి.. ప్రభుత్వంపై ప్రజలకు నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చే అవకాశం ఉందని.. ముందు జాగ్రత్తగా జగన్ ఏపీ మంత్రులకు త్వరలోనే గట్టిగా క్లాస్ ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju