NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

విదేశీ రాకపోకలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..!!

కరోనా వైరస్ కారణంగా కేంద్ర ప్రభుత్వం మార్చి నెల నుండి అంతర్జాతీయ రాకపోకలపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దేశంలో ఎప్పుడైతే మొట్టమొదటి కరోనా వైరస్ పాజిటివ్ కేసు బయటపడిందో అప్పుడే ఇతర దేశాల నుండి విమాన రాకపోకలు ఆగిపోయాయి. మధ్యలో “వందే భారత్ మిషన్” అంటూ విదేశాల్లో ఉన్న భారతీయులను స్వదేశం లోకి తీసుకు వచ్చే రీతిలో వ్యవహరించిన మహమ్మారి బాగా ప్రబలడంతో… ఆ నిర్ణయాన్ని కూడా పక్కన పెట్టేశారు.

Plane Accidentally Empties Toilet Tank Over Cruise Ship, 23 Injured?దీంతో చాలా మంది విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులు.. అంతర్జాతీయ విమాన రాకపోకలకు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో అన్న రీతిలో వెయిట్ చేయడం జరిగింది. ఇటువంటి తరుణంలో తాజాగా కేంద్ర హోంశాఖ అంతర్జాతీయ విమాన రాకపోకలకు సంబంధించి ఆంక్షలు ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

 

దేశంలోకి ఇతర దేశాల నుంచి భారతీయులు విదేశీయుల రాకపోకలపై విధించిన ఆంక్షలను ఎత్తివేస్తూ కేంద్ర ప్రభుత్వం పర్యాటక వీసా మినహా అన్ని వర్గాల ప్రయాణాలకు అనుమతులు ఇస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. ఈ క్రమంలో ఆరోగ్య శాఖ సూచించిన ప్రకారం నిబంధనలను పాటించే విధంగా కేంద్ర హోం శాఖ అనుమతులు జారీ చేసింది. దీంతో ఇప్పటి నుండి విదేశాల నుండి ఇండియా కి, ఇండియా నుండి విదేశాలకు జల మరియు వాయు మార్గం ద్వారా రాకపోకలకు అనుమతులకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లయింది. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న వీసాలు అన్నిటినీ యాక్టివ్ చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది.

Related posts

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri