NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

నిమ్మగడ్డ మీటింగ్ కి నో చెబుతున్న వైసిపి..!!

ఏపీలో స్థానిక ఎన్నికల కి సంబంధించిన విషయం ఏపీ ఎలక్షన్ కమిషన్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం అన్నట్టుగా ఉంది. మార్చి నెలలో ఎన్నికలు జరగాల్సిన క్రమంలో…ఒక్క పాజిటివ్ కేసు కూడా అప్పుడు రాష్ట్రంలో లేని టైంలో కరోనా ఎఫెక్ట్ అంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలను వాయిదా వేయడం అందరికీ తెలిసిందే. కాగా ప్రస్తుతం భారీ స్థాయిలో రాష్ట్రంలో కేసులు నమోదవుతున్న తరుణంలో… స్థానిక ఎన్నికలు జరిగేలాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ అత్యుత్సాహం చూపించడం ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. టీడీపీ డైరెక్షన్లో నిమ్మగడ్డ మళ్లీ పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేసినట్టు వైసిపి వర్గాలు వెల్లడిస్తున్నాయి. .

Petition challenges appointment of Nimmagadda Ramesh Kumar as Andhra Pradesh Election Commissioner- The New Indian Expressకరోనా ప్రభావం కొనసాగుతూనే ఉన్న ఇలాంటి తరుణంలో ఎన్నికలు ఎలా జరిపిస్తారు అని ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నిస్తోంది ఏపీ ప్రభుత్వం. కానీ మరోపక్క ఈ ఎన్నికలకు సంబంధించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అన్న దానిపై రాష్ట్రంలో గుర్తింపు పొందిన పార్టీలన్నిటికీ నిమ్మగడ్డ ఆహ్వానం పంపడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

 

ఈరోజు ఉదయం పదిన్నర గంటలకు జరగనున్న ఎస్ఈసి సమావేశానికి ఒక్కో పార్టీ నుంచి ఒక ప్రతినిధి రావాలని ఈసీ సూచించారు. ఈ క్రమంలో ఇప్పటికే టిడిపి పార్టీ తరపున అధ్యక్షుడు అచ్చం నాయుడు హాజరు కానున్నట్లు ఆ పార్టీ వర్గాలు ప్రకటించాయి. మిగిలిన పార్టీ ప్రజా ప్రతినిధులు వస్తారన్న ప్రచారం మరోపక్క జరుగుతోంది. కానీ ఈ సమావేశానికి అధికార పార్టీ వైసీపీ మాత్రం హాజరు కావడం లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు స్పష్టం చేశారు.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju