NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

కొడాలి నాని ని కంట్రోల్ చేసే సత్తా అసలు అతనికి ఉందా..??

తెలుగు రాజకీయ నాయకులలో తనకంటూ సపరేట్ అనుచర గణాన్ని ఏర్పరచుకున్న నాయకులలో ఒకరు గుడివాడ ఎమ్మెల్యే మంత్రి కొడాలి నాని. గుడివాడ నియోజకవర్గం విషయానికొస్తే తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా వుండేది. టిడిపి పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు కూడా ఈ నియోజకవర్గం నుండి పోటీ చేసిన సందర్భం ఉంది.

TDP MLC created ruckus at Bapatla resortఅటువంటి నియోజకవర్గంలో నందమూరి కుటుంబ ఆశీస్సులతో టికెట్ సంపాదించారు కొడాలి నాని. ఎప్పుడైతే కొడాలి నాని గుడివాడ కి ఎమ్మెల్యే అయ్యారో… పార్టీలకతీతంగా నియోజకవర్గ ప్రజల అభిమానాన్ని సంపాదించారు. టిడిపి పార్టీనే వీడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమయంలో… వైసీపీ లో చేరి చాలా దూకుడు రాజకీయాలు చేస్తూ వస్తున్నారు.

 

స్వయంగా ఒకానొక సమయంలో నందమూరి బాలకృష్ణ గుడివాడ ఎవరి అబ్బ సొత్తు కాదు టిడిపి సొత్తు అని స్టేట్మెంట్ లు ఇచ్చినా గాని గుడివాడ ప్రజలు కొడాలి నాని కే పట్టం కట్టారు. వైసీపీలో ఉంటూ ప్రతిపక్షంలో పార్టీ అధికారంలోకి వచ్చాక ఎప్పుడు కొడాలి నాని దూకుడు రాజకీయాలు చేస్తూ చంద్రబాబు పై భయంకరమైన విమర్శలు చేస్తూ రావడం జరిగింది. అటువంటిది కొడాలి నాని స్పీడు తగ్గించడం కోసం కంట్రోల్ చేయటం కోసం ఇటీవల పార్టీ తరఫున ప్రకటించిన పదవులు విషయంలో గుడివాడ నియోజకవర్గంలో రావి వెంకటేశ్వరరావు ని ఇన్చార్జిగా నియమించారు చంద్రబాబు. గతంలోనే కొడాలి నాని దెబ్బకు రావి సైలెంట్ అయిపోయారు. కానీ తాజాగా మాత్రం గుడివాడ నియోజకవర్గంలో పలు సమస్యలపై పోరాటం చేస్తూ కొడాలి నాని కి చెక్ పెట్టడానికి రావి వెంకటేశ్వరరావు ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో నియోజకవర్గంలో పరిస్థితి చూస్తే పార్టీలకతీతంగా కొడాలి నానికి ఫాలోయింగ్ ఉండటంతో… కొడాలి నాని ని కంట్రోల్ చేసే సత్తా రావి వెంకటేశ్వరరావు కి ఉంటుందా అన్న డిస్కషన్ లు స్టార్ట్ అయ్యాయి.

Related posts

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N