NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: ఈ దెబ్బతో జబర్దస్త్ లో కూడా నాకు చాన్స్ ఉండదు అంటున్న అవినాష్..!!

బిగ్ బాస్ హౌస్ లో వాతావరణం వేడి వేడిగా ఉంది. సీజన్ ఫోర్ జర్నీ దాదాపు సగం పూర్తి కావడంతో.. హౌస్ లో నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ చూస్తున్న ప్రేక్షకులలో నెలకొంది. ముఖ్యంగా ఇటీవల అనారోగ్యం కారణంగా నోయెల్ ఇంటి నుండి వెళ్తూ వెళ్తూ బిగ్ బాస్ స్టేజిపై ఇంటి సభ్యుల పై చేసిన కామెంట్లు హౌస్ లో మంచి కాకను పుట్టిస్తున్నాయి. మాస్టర్, అవినాష్ ని ఉద్దేశించి నోయల్ చేసిన వ్యాఖ్యలు హౌస్ మెంబర్స్ ని ఎంతగానో ప్రభావితం చేశాయి.

Jabardasth Avinash (Mukku) Age, Height, Girlfriend, Net Worth | Biographyఇదిలా ఉండగా తాజాగా జబర్దస్త్ షో తో మంచి పాపులారిటీ సంపాదించుకున్న అవినాష్… తనకి మళ్లీ జబర్దస్త్ షో లో వెళ్లే అవకాశం ఉండదని, వాళ్లు తీసుకోమని చెప్పినట్లు అవన్నీ గుర్తుకొచ్చి నట్లు కన్నీళ్లు పెట్టుకున్నాడు. అంతేకాకుండా ప్రస్తుతం హౌస్లో తనలాగే అందరూ స్ట్రాంగ్ గా ఆడుతున్నారని అందుకు హ్యాపీగా ఉందని పేర్కొన్నారు.

 

దీంతో అవినాష్ చేసిన కామెంట్లు పై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ఎంటర్టైన్మెంట్ చేస్తే పర్లేదు గాని… అవతల వ్యక్తి నొప్పితో బాధపడుతున్న సమయంలో… ఆ నొప్పిని కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తే కచ్చితంగా సదరు వ్యక్తికి కాలుతుందని… నోయల్ విమర్శలు చేయడంలో తప్పు లేదని చాలామంది సమర్ధిస్తున్నారు. ఇదే ఈ విషయాన్ని ఈ వారం నామినేషన్ సమయంలో అవినాష్ కి చాలా మంది చెప్పటం జరిగిందని ఇప్పుడు బాగా అర్థం అయి ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు.

Related posts

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N