NewsOrbit
Featured న్యూస్ సినిమా

కాజల్ అగర్వాల్ కి అవి రెండు కళ్ళట.. ఒకదానికోసం ఇంకోటి వదులుకోనంటోంది ..?

కాజల్ అగర్వాల్ 2007లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లక్ష్మీ కల్యాణం సినిమాలో కథానాయికగా తెలుగు తెరకు పరిచమయిందన్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో హీరోయిన్ గా మంచి ఏరు తెచ్చుకున్నపటికి బ్రేక్ ఇచ్చిన చిత్రం 2009లో వచ్చిన మగధీర. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, కాజల్ నటించిన ఈ సినిమా భారీ కమర్షియల్ హిట్ గా నిలిచి కొత్త రికార్డ్స్ ని క్రియోట్ చేసింది. అప్పటి నుంచి కెరిర్ లో వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు.

Kajal Aggarwal to debut on Netflix with a web series

నాన్ స్టాప్ గా వరసగా తెలుగు, తమిళం, హిందీ సహా ఇతర భాషల్లో సినిమాలు చేస్తూనే ఉంది. కాగా ఈ అక్టోబర్ 30న ముంబైలోని తాజ్ మహల్ ప్యాలెస్ లో తన ప్రియుడు గౌతమ్ కిచ్లు ను వివాహమ చేసుకొని కొత్త జీవిత్రం ప్రారంభించింది. అయితే రీసెంట్ గా పెళ్ళి చేసుకున్న కాజల్ ఇక సినిమా రంగానికి కొంత కాలం దూరంగా ఉంటుందని ప్రస్తుతం కమిటయిన సినిమాల షూటింగ్స్ లో జాయిన్ అవడానికి కొంత సమయం తీసుకుంటుందని అందరు భావించారు. కాని కాజల్ మాత్రం వ్యక్తిగత జీవితం వృత్తి జీవితం రెండు సమానమి నిరూపించింది.

Kajal Aggarwal Wedding Reception Picture Leaked: Newly-wed Couple is All  Smiles | India.com

పెళ్ళి తర్వాత సరిగ్గ 15 రోజులు గడవక ముందే షూటింగ్ లో పాల్గొనడానికి రెడీ అయిందని సమాచారం. జీవిత భాగస్వామితో హనీమూన్ అంటూ కొన్నాళ్ళు ఏకాంతంగా గడిపిన తర్వాత సెట్స్ లో అడుగుపెడుతుందని అందరూ అనుకున్నారు. కానీ వారి అంచనాలను తారుమారు చేస్తూ పెళ్లైన వెంటనే సినిమా షూటింగ్ లో పాల్గొనాలని నిర్ణయించుకుందట. తమిళ మలయాళ భాషల్లో తెరకెక్కనున్న ‘హే సినామికా’ సినిమాలో కాజల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ లాక్ డౌన్ తర్వాత ఇటీవల తిరిగి ప్రారంభించారు.

ఈ సినిమా షూటింగ్ కి వస్తానని చిత్ర యూనిట్ కు కాజల్ సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమా కూడా నవంబర్ 9 నుండి తిరిగి స్టార్ట్ కానుంది. నెల రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్ లో కూడా కాజల్ పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు. ఏది ఏమైనా కాజల్ అగర్వాల్ కి సినిమాతో పాటుగా తన వివాహ జీవితం కూడా రెండు కళ్ళ లాంటివని.. ఒకదానికోసం ఇంకోటి వదులుకోనంటోంది.

Related posts

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Karthika Deepam 2 May 2nd 2024 Episode: దీపకి నచ్చచెప్పి ఇంటికి తీసుకువచ్చిన కార్తీక్.. తప్పు చేశానంటూ బాధపడ్డ సుమిత్ర..!

Saranya Koduri

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar