NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

వైసిపి ఎమ్మెల్యేలకు క్లాస్ లు..??

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు అదేవిధంగా ప్రభుత్వ పాలనపై దేశవ్యాప్తంగా గట్టిగానే చర్చలు జరుగుతున్నాయి. ఏపీలో అమలవుతున్న పాలన విధానం అద్భుతంగా ఉందని చాలామంది తల పండిపోయిన నేతలు ప్రశంసిస్తున్నారు. గతంలోనూ ప్రధాని మోడీ ఏపీ గ్రామ సచివాలయ వ్యవస్థ వాలంటీర్ల వ్యవస్థ గురించి ప్రశంసల వర్షం కురిపిస్తూ ఇతర రాష్ట్రాలు కూడా ఈ విధానాన్ని అమలు చేస్తే బాగుంటుందని సూచించారు.

YSR Congress Party - Official Site, YSRCP, YS Jaganmohan, Rajashekar Reddy,  Sharmila, Vijayammaఅయితే ఏపీలో మినహా ఇతర రాష్ట్రాల్లో పాలనపై మంచి రెస్పాన్స్ వస్తున్నాయని స్థానికంగా మీడియా సహకారం లేకపోవడంతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు కూడా పెద్దగా రెస్పాండ్ రావటం లేదని ప్రచారానికి సంబంధించి ఎమ్మెల్యేలకు చాలా సూచనలు జగన్ ఇచ్చిన వాళ్లు విఫలమవుతున్నట్లు గుర్తించారట. దీంతో రాష్ట్ర సమాచారశాఖ కి సంబంధించిన అధికారులతో జగన్ ఇటీవల భేటీ అయ్యి ఒక అనుభవం ఉన్న సంస్థ ద్వారా సంక్షేమ కార్యక్రమాల ప్రచారానికి సంబంధించి ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ ఇచ్చే ఆలోచన జగన్ చేసినట్లు టాక్.

 

త్వరలోనే దీనికి సంబంధించి ఒక నిర్ణయం వైసీపీ ప్రభుత్వం నుండి వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాల విధానం విషయంలో ప్రజలకు ఏ విధంగా ప్రచారం చేయాలి వంటి మెలుకువ లపై స్పెషల్ క్లాసులు ఎమ్మెల్యేలకు ఇప్పించడానికి జగన్ సర్కార్ రెడీ అవుతున్నట్లు టాక్. ఎక్కడా కూడా పార్టీ అని చూడకుండా పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న గాని గ్రౌండ్ లెవెల్ లో నుండి సరైన రెస్పాండ్ రావడంలేదని దానికి కారణం ఎమ్మెల్యేల పనితీరు అని గుర్తించడంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N