NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: ఫ్యామిలీ ఎమోషనల్ ఎపిసోడ్ లో బిగ్గెస్ట్ ట్విస్ట్..??

బిగ్ బాస్ హౌస్ లో ఇంటి సభ్యులకు షాకుల మీద షాకులు ఇస్తున్నాడు బిగ్ బాస్. సీక్రెట్ రూమ్ లో అఖిల్ ని పెట్టి తర్వాత బయటకు తీసుకొచ్చి ఈ వారం నామినేషన్ ప్రక్రియ లో హౌస్ లో భారీ స్థాయిలో గొడవలు జరిగేలా షో పై ఇంట్రెస్ట్ కలిగేలా చేశారు. నామినేషన్ ప్రక్రియ ఎపిసోడ్ ఓ రేంజ్ లో ఉంది. ఇదిలా ఉండగా ఇప్పటికే పలు టాస్క్ లలో బిగ్ బాస్ గత సీజన్ లను రిపీట్ చేసే తరహాలో వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

Teaser: Bigg Boss 4 Telugu Coming Soon - Gulte English | DailyHuntతాజాగా ఈ వారంలో కూడా గత సీజన్లో మాదిరిగా ఇంటి సభ్యులకు షాక్ ఇచ్చే రీతిలో ఫ్యామిలీ మెంబర్స్ ని ఇంటి లోకి ప్రవేశించే ఎపిసోడ్ ఉంటుందని లీకు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత మూడు సీజన్లలో ఈ రకమైన ఎపిసోడ్ కొనసాగింది. తాజాగా మళ్లీ అదే తరహాలో బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్నట్లు ఈ వారంలోనే ఆ ఎపిసోడ్ వున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

ఫ్యామిలీ ఎమోషనల్ ఎపిసోడ్ లో పాట వచ్చే సమయంలో ఇంటి సభ్యులు డాన్సులు వేస్తూ ఒక్కసారిగా పాట ఆగిపోతే ఒక్కొక్క కంటెస్టెంట్ ఫ్యామిలీ మెంబర్ ఒక్కో సాంగ్ కి హౌస్ లో ఎంట్రీ ఇస్తూ ఉంటారు. ప్రస్తుతం ఇంటిలో ఎనిమిది మంది సభ్యులు మిగిలి ఉన్నారు. ఇదిలా ఉండగా ఇంటి సభ్యులు వారి కుటుంబ సభ్యులను డైరెక్టుగా కలవకుండా కన్ఫెక్షన్ రూమ్ నుండి మాత్రమే చూసుకునేది అనే టాక్ వస్తోంది. కరోనా కారణంగా ఇంటి సభ్యులు హౌస్ లోకి వెళ్లకుండా బిగ్ బాస్ షో నిర్వాహకులు ఫ్యామిలీ ఎమోషనల్ ఎపిసోడ్ ఈ రీతిగా ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

Sunita Williams: సునీత విలియమ్స్ రోదసీ యాత్రకు బ్రేక్ .. కారణం ఏమిటంటే..?

sharma somaraju

Vladimir Putin: అణ్యాయుధ విన్యాసాలకు ఆదేశించిన పుతిన్

sharma somaraju

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella