NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

శుభవార్త: భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఎంత తగ్గాయో తెలుసా?

బంగారం కొన‌కున్నా కానీ దాని రేటు త‌గ్గింది అంటే మాత్రం మ‌న‌సుకు తెలియ‌ని ప్ర‌శాంత ఉంటుంది. ఇక కొనాల‌ని అనుకునే వారి ఆశ‌ల‌కు హద్దులే ఉండ‌వు. ఇప్పుడు ఉన్న ప‌రిస్థితులు అచ్చం అలాగే క‌నిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా ప‌సిడి ధర తగ్గుతూనే వస్తోంది. ఈరోజు కూడా బంగారం ధర త‌గ్గుముఖం ప‌ట్టింది. ప‌సిడి బాటలోనే వెండి కూడా నడిచింది. అలాగే అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బంగారం డిలా ప‌డిపోయింది.

ప‌సిడి ధర తగ్గడం ఇది వరుసగా నాలుగో రోజు. ఇలా వ‌రుస‌గా త‌గ్గ‌డం చాలా అరుదు. ఈ విష‌యం ప‌సిడి కొనుగోలు చేయాలని అనుకునే వారికి మంచి ఊర‌టను ఇచ్చే అంశం. బంగారం ఒక్క‌టే త‌గ్గ‌డం కాకుండా వెండి ధ‌ర కూడా త‌గ్గుతోంది. బంగారం ధ‌ర కొద్దిగా త‌గ్గింది కానీ.. వెండి ధ‌ర మాత్రం భారీగా త‌గ్గుతోంది. ఇవి రెండు వ‌రుస‌గా త‌గ్గ‌డం ఎంతో మందికి ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.

అయితే బంగారం ధ‌ర హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం కొద్ద‌గా తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల ప‌సిడి ధర రూ.290 త‌గ్గి.. రూ.51,340వ‌ద్ద ఆగింది. అట్టాగే.. 10 గ్రాముల 22 క్యారెట్ల ప‌సిడి కూడా రూ.300 తగ్గి.. రూ.47,000వ‌ద్ద‌న నిలిచింది.ప‌సిడి ధర తగ్గ‌డంతో వెండి కూడా ఇదే బాట‌లో నడిచింది. రూ.1,600 త‌గ్గిన వెండి రూ.66,700 వ‌ద్ద ఆగింది.

ఈ త‌గ్గుద‌ల‌కు ప్ర‌ధాన‌ కార‌ణం పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ లేక‌పోవ‌డ‌మేన‌ని ప‌లువురు చెబుతున్నారు. అలాగే అంత‌ర్జాతీయంగా కూడా ప‌సిడి ధ‌ర త‌గ్గింది. ఔన్స్‌కు 0.02 శాతం త‌గ్గి.. 1864 డాలర్లకు చేరింది. అత‌ర్జాతీయంగా ప‌సిడి ధర తగ్గితే వెండి ధర మాత్రం పెరిగింది. వెండి ఔన్స్‌కు 0.10 శాతం పెరిగి 24.12 డాలర్లకు చేరింది.

బంగారం ధరపై త‌గ్గ‌డానికి చాలా కార‌ణాలు ఉంటాయి. అందులో ప్ర‌దానంగా ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ల‌ల్లో బంగారం ధరల్లో వ‌చ్చే మార్పు, కేంద్ర బ్యాంకుల్లో ఉండే ప‌సిడి నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్ త‌దిత‌ర అంశాల‌ను బ‌ట్టి బంగారం రేటు మారుతూ ఉంటుంద‌ని ప‌లువురు విశ్లేష‌కులు చెబుతుంటారు.

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju