NewsOrbit
న్యూస్ హెల్త్

అసలు డాక్టర్లు ఇలా ఎందుకు అడుగుతారు అని ఎప్పుడైనా ఆలోచించారా?

అసలు డాక్టర్లు ఇలా ఎందుకు అడుగుతారు అని ఎప్పుడైనా ఆలోచించారా?

సాధారణంగా మనం ఏదైనా అనారోగ్య సమస్యతో హాస్పిటల్ కి వెళితే వెంటనే వైద్యుడు నాలుక చూపించమని అడుగుతారు. నాలుక లోపల ఒక లైట్ వేసి పరీక్షగా చూస్తుంటారు. ఇలా ఎందుకు చేస్తారు అని ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి యొక్క మృదువుగా ఉంటుందట.

అసలు డాక్టర్లు ఇలా ఎందుకు అడుగుతారు అని ఎప్పుడైనా ఆలోచించారా?

నాలుక లేత గులాబీ రంగులో ఉంటే?
ఒక వ్యక్తి యొక్క నాలుక లేత గులాబీ రంగులో మృదువుగా ఉంటే ఆ వ్యక్తి  చాలా ఆరోగ్యంగా ఉన్నాడని అర్ధమట.

నాలుక ఉదా రంగులో ఉంటే?
నాలుక ఊదా రంగులో ఉంటే ఆ వ్యక్తికి రక్తప్రసరణ సమస్యలు ఉన్నాయని అర్థమట. అలాగే  నాలుక పాలిపోయినట్లుగా  అనిపిస్తే రక్తహీనత ఉన్నదని భావిస్తారట. డాక్టర్లు ముందుగా నాలుక చూసాక దానిబట్టి పోషకాలు ఉన్న మంచి ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తారట. అలాగే

నాలుక ఎర్రరంగులో ఉంటే?
శరీరంలో విటమిన్ బి లోపం ఉంటే నాలుక ఎర్ర రంగులో ఉంటుంది.  అంతేకాకుండా జ్వరం వచ్చినప్పుడు కూడా నాలుక ఎరుపురంగులో మారుతుందట. యాంటీ బయాటిక్ మందులను ఎక్కువగా తీసుకున్నప్పుడు నాలుక నల్లగా మారిపోతుందట మరియు నాలుక మీద తరచూ పుండ్లు కూడా వస్తుంటే శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని దాని అర్థమట. ఇలాంటి సమస్య ఉన్నప్పుడు ఖచ్చితంగా విటమిన్ సి ఎక్కువగా తీసుకోవాలట.

ఎక్కువ కాలం మీరు నాలుకకు సంబంధించి సమస్యలు ఉంటే మాత్రం తప్పనిసరిగా డాక్టర్ ని సంప్రదించాలి. నోటిలో ఉండే బాక్టీరియా వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయట. కాబట్టి ప్రతిరోజు బ్రష్ చేసిన తరువాత తప్పకుండా నాలుకను శుభ్రం చేసుకోవాలి.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju