NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: ఫస్ట్ టైం హౌస్ లో కంటతడి పెట్టిన అభిజిత్..!!

సీజన్ ఫోర్ బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ అభిజిత్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఎక్కడ ఏది ఎలా మాట్లాడాలో అక్కడ అలా మాట్లాడుతూ అభిజిత్ ఆడే గేమ్ చాలా మందిని ఆకట్టుకుంటుంది. ఏ విషయంలో కూడా బయటపడకుండా భావోద్వేగాలను తనలోనే ఉంచుకుంటూ వేరే వాళ్ళకి తనపై ఛాన్స్ వచ్చే అవకాశం ఇవ్వకుండా ఇప్పటివరకు రాణించాడు.

Bigg Boss 4 Telugu: Abhijeet Emotional Over Monal Topic - Sakshiపరిస్థితి ఇలా ఉండగా తాజాగా హౌస్ లో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ కి అభిజిత్ చాలా భావోద్వేగానికి గురయ్యాడు. మేటర్ ఏమిటంటే గతంలో మోనాల్‌ని అభిజిత్‌, అఖిల్‌ బాగా ఏడ్పించారని, అందుకే వీరిద్దరిలో ఎవరో ఒకరు ఆమెతో డేట్‌కు వెళ్లాలని ఫిటింగ్‌ పెట్టాడు బిగ్‌బాస్‌. దానికోసం మీ ఇద్దరికీ క్విజ్‌ కాంపిటేషన్ పెట్టబడుతుందని.. దానిలో గెలిచిన వాళ్లు డేట్‌కి వెళ్తారని బిగ్ బాస్ లెటర్ పంపించడంతో అభిజిత్ తీవ్రస్థాయిలో సీరియస్ అవుతాడు.

 

అసలు మోనాల్‌తో నాకు ఎటువంటి లింక్ పెట్టకండి అంటూ పదేపదే చెబుతున్న..మళ్లీ డేట్ ఏంటి? నేను తనని ఏడిపించడం ఏంటి? నాకు అసలు ఈ టాస్క్ వద్దు.. ఈ టాస్క్‌కి నేను ఒప్పుకుంటే నేను ఆమెను ఏడిపించానని ఒప్పుకున్నట్టు బయట ప్రోజెక్ట్ అవుతుందని నేను ఈ టాస్క్ ఆడను అంటూ బాగా ఎమోషనల్ అయిపోయాడు. దీంతో వెంటనే పక్కనే ఉన్న హారిక అతన్ని గట్టిగా ఓదార్చింది. ఇదే క్రమంలో నాకు ఈ టాస్క్ వద్దు బిగ్ బాస్’ అంటూ ఎమోషనల్‌ అవుతూ అభిజిత్ డ్రాప్ అయ్యాడు. వెంటనే బిగ్ బాస్ ఈ టాస్క్ ని కంప్లీట్ చేయాలని అఖిల్ కి తెలిపారు.

Related posts

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

Sunita Williams: సునీత విలియమ్స్ రోదసీ యాత్రకు బ్రేక్ .. కారణం ఏమిటంటే..?

sharma somaraju

Vladimir Putin: అణ్యాయుధ విన్యాసాలకు ఆదేశించిన పుతిన్

sharma somaraju

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N