NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: ఇంటి సభ్యులకు హై వోల్టేజ్ షాకిచ్చిన బిగ్ బాస్..??

తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్. స్టార్టింగ్ లో టిఆర్పి రేటింగ్ లలో అదరగొట్టిన ఈ షో నార్మల్ డేస్ లో పెద్దగా రాణించలేకపోయింది అనే టాక్ వచ్చింది. ముఖ్యంగా ఐపీఎల్ మ్యాచ్ లో జరుగుతున్న సమయంలో షో కి పెద్దగా ఆదరణ రాలేదని చాలామంది చెప్పుకొచ్చారు. మూడు సీజన్లలో ఇంటిలో టాస్క్ లు ఏవైతే ఇచ్చారో వాటిని ఈ సీజన్లో ఉన్న ఇంటి సభ్యులతో ఆడించడం తో ఆడియన్స్ పెద్దగా షో పై ఇంట్రెస్ట్ చూపించలేదు.

Bigg Boss 4 Telugu: Harika Will Be The Last Captain - Sakshiఇదిలా ఉంటే దాదాపు 12 వారాలు ముగించుకొని 13వ వారం లో అడుగు పెట్టబోతున్న ఈ షో మిగతా బ్యాలెన్స్ కేవలం నాలుగు వారాలు మాత్రమే ఉండటంతో ఇంటిలో సరికొత్త వాతావరణం నెలకొంది. దీంతో ఇంటిలో ఉన్న సభ్యులు వేస్తున్న స్ట్రాటజీ లకు భిన్నంగా బిగ్ బాస్ ఇంటి సభ్యులకు సరికొత్త టాస్క్ లతోపాటు ట్విస్ట్‌లను ఇచ్చి షోని చివరిలో మరింత రసవత్తరంగా మార్చటానికి షో నిర్వాహకులు రెడీ అవుతున్నారు.

 

ఇదిలా ఉండగా తాజాగా శుక్రవారం జరిగిన ఎపిసోడ్ లో ఇంటి సభ్యులకు హై వోల్టేజ్ షాక్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. మేటర్ లోకి వెళ్తే ఇకపై బిగ్‌బాస్‌ హౌస్‌లో కెప్టెన్‌ ఉండడట. ప్రస్తుతం ఉన్న హారికనే బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌కి చివరి కెప్టెన్ అని తెలుస్తోంది. అంటే వచ్చే మూడు వారాలు ఎవరికీ ఇమ్యూనిటీ లభించదు. అందరు కంటెస్టెంట్లూ ఎలిమినేషన్ జోన్‌లో ఉన్నట్లే లెక్క. దీంతో కెప్టెన్ గా లభించే ఇమ్యూనిటీ తో పవర్ గెలుచుకున్న తప్పించుకునే ఛాన్స్ లేనట్లు తాజా పరిస్థితులు బట్టి తెలుస్తోంది. ఈ పరిణామంతో మిగతా వారాల బ్యాలెన్స్ షో ఊహించని విధంగా ఉంటుందని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు.

Related posts

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju