NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ లీడర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన హైదరాబాద్ సిపి..!!

గ్రేటర్ హైదరాబాద్ లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మకమైన ప్రాంతాలలో అదనపు బలగాలను దింపి ఎక్కడ ఎలాంటి గొడవ జరగకుండా ఉన్నతాధికారులను అక్కడ నియమించి మోనిటరింగ్ చేస్తున్నారు. అంతే కాకుండా సీసీ కెమెరాలతో కూడా ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకునే విధంగా పోలీస్ స్టేషన్ వద్ద జియో ట్యాగింగ్ చేసి సోషల్ మీడియా పై ప్రత్యేకమైన నిఘా పెట్టడం జరిగింది.

Hyderabad police stations sanitised regularly, hygiene top priority: CP  Anjani Kumarఇదిలా ఉంటే తాజాగా హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ గత రెండు వారాల నుండి పోలీసులు ఏ విధంగా గ్రేటర్ ఎన్నికల విధులు నిర్వహించాలో వంటి విషయాల్లో అలర్ట్ గా ఉన్నారు అని తెలిపారు. ముఖ్యంగా వాహనాల చెకింగ్ అదేవిధంగా లిక్కర్, డబ్బులు ఎక్కడైనా పంచితే ఊరుకునే ప్రసక్తి లేదని, ఇప్పటికే ఈ విషయాలకు సంబంధించి అధికారులకు పూర్తిగా ఆదేశాలు ఇచ్చినట్లు అంజనీ కుమార్ తెలిపారు. అనుమానం వస్తే ఎప్పటికప్పుడు స్పెషల్ డ్రైవ్ చేస్తున్నట్లు తెలిపారు.

 

సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రసారం చేస్తే రెచ్చగొట్టే విధంగా పోస్టులు వేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, ఇప్పటికే 20 కేసులు ఈ విధంగా వ్యవహరించిన వారిపై పెట్టినట్లు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ చెప్పుకొచ్చారు. దాదాపు 18 సంవత్సరాల తర్వాత మళ్లీ బ్యాలెట్ రూపంలో హైదరాబాద్ నగరం లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా ఓటు వేయడం కోసం పోలింగ్ సెంటర్ కు వచ్చే ప్రతి ఒక్కరు మాస్క్ ధరిస్తే నే ఓటు వేసే అవకాశం ఉంటుందని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఇదిలా ఉండగా ఎక్కడ ఎలాంటి చిన్న సంఘటన జరిగినా 3 నిమిషాలలో అక్కడ చేరుకోవటానికి స్పెషల్ టీం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నట్లు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ చెప్పుకొచ్చారు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju