NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

వాల్మార్ట్ వాళ్లదే కాదు మనది కూడా..! ఇండియాకు వాల్మార్ట్ పెద్ద వరం..!!

 

ఒక వస్తువును తయారుచేయడం ఎంత కష్టమో.. ఆ వస్తువును మార్కెటింగ్ చేయడం అంతకంటే కష్టమైనది.. చిన్నచిన్న స్టార్టప్ లు తమ ఆలోచనలను, పెట్టుబడులను మార్కెట్లోకి తీసుకువెళ్లడానికి సరైన ప్రోత్సాహకరం లేకపోవడం వల్ల కొన్ని స్టార్టప్ లు వెనుతిరుగుతున్నాయి.. భారతదేశంలో సంస్థలు వారి ఉత్పత్తులను తయారు చేయుటకు ప్రోత్సహించడానికి మేక్ ఇన్ ఇండియా ఓ వేదికగా నిలిచింది.. ఒక తయారీ కేంద్రంగా నిర్మించడానికి, ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుంది..! దీనికి తోడుగా వాల్ మార్ట్ తోడైతే భారతీయ ప్రోడక్టులకు దేశవిదేశాల్లో మంచి ప్రాచుర్యం లభించడమే కాకుండా ఆర్థికాభివృద్ధి కూడా జరుగుతుంది.. తాజాగా మేకిన్ ఇండియా కి వాల్మార్ట్ ప్రోత్సాహం అందించనున్నట్లు ప్రకటించింది.. అంతేకాకుండా భారతీయ ఉత్పత్తులను ఏడాదికి 10 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులను చేయనున్నట్లు సమాచారం..

2027 నాటికి భారతదేశ ఎగుమతులను మూడు రెట్లు పెంచుతామని వాల్మార్ట్ ప్రకటించింది. భారతదేశం నుండి ప్రపంచవ్యాప్తంగా వస్తువుల విస్తరణ లక్ష్యంగా పెట్టుకుంది. భారత్లోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది నాణ్యత కలిగిన భారతీయ ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్కు పరిచయం చేస్తుందని నిపుణులు అంచనా.

వాల్మార్ట్ ఎగుమతుల విస్తరణలో మెడిసిన్, ఆహారం, వినియోగ వస్తువులు, సాధారణ వస్తువులు, గృహోపకరణాలు, దుస్తులు, ఆరోగ్యం, సంరక్షణ మిగతా ముఖ్యమైన భారతీయ ఎగుమతి వర్గాలలో వందలాది మంది కొత్త వ్యాపారాలను అభివృద్ధికి ఎంతగానో సహాయపడుతుంది. మన ఎగుమతులను మరింత వేగవంతం చేయడానికి వాల్మార్ట్ మార్కెటింగ్ చైను ఉపయోగపడుతుంది. ఎగుమతిదారులను పెంచడం ద్వారా దేశానికి లాభం చేకూరుస్తుంది. వాల్మార్ట్ యొక్క కొత్త ఎగుమతి విధానంలోకి ఎంఎస్ఎంఈ కు మంచి ప్రోత్సాహకాన్ని ఇస్తుంది. ఇది ప్రత్యేకమైన స్కేల్, గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ అవకాశాన్ని పెంచడం ద్వారా భారతీయ సరఫరాదారులు తమ వ్యాపారాలను పెంచుకోవడానికి, మేము వారికి ఒక పెద్ద వేదిక కల్పిస్తున్నామని వారు తెలిపారు వాల్మార్ట్ ప్రెసిడెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డౌగ్ మక్మిలన్ తెలిపారు.

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?