NewsOrbit
న్యూస్ సినిమా

ప్రభాస్ సినిమాకి ఈ ఆడిషన్స్ ఏంటీ ప్రశాంత్ నీల్ ..!

ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యాం సినిమాని కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో తన నెక్స్ట్ సినిమాకి పనులు వేగవంతం అయ్యాయి. ఇటీవల ప్రభాస్ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ని ప్రకటించిన సంగతి తెలిసిందే. కెజీఎఫ్ నిర్మాతలు హోంబలే నిర్మాణ సంస్థ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మించడానికి రెడీ అవుతున్నారు. కెజీఎఫ్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీని సాధించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అన్న టైటిల్ తో ప్రభాస్ హీరోగా ఈ సినిమాని తెరకెక్కించబోతున్నాడు.

కాగా ఈ సినిమా కి దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ ని కేటాయించినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి మేకర్స్ ఇటీవలే కాస్టింగ్ కాల్ ని అనౌన్స్  చేశారు. సలార్ లో నటించేందుకు కొత్త వాళ్ళకి అవకాశం కల్పించబోతున్నట్టుగా ప్రకటించిన మేకర్స్ వన్ మినిట్ వీడియో తో అప్లై చేయాల్సింది గా తెలిపారు. దాంతో భారీ సంఖ్యలో అప్లికేషన్ వచ్చాయంటున్నారు. డార్లింగ్ సినిమాలో ఏ చివరన కనిపించినా చాలన్నట్టుగా ఊహించనంత మంది అప్లికేషన్ పెట్టినట్టు సమాచారం.

అయితే ఈ కాస్టింగ్ కాల్ కేవలం జూనియర్ ఆర్టిస్టుల కోసమే నిర్వహించినట్టు సమాచారం. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా సలార్ రూపొందించబోతున్నారు కాబట్టి వందల సంఖ్యల్లో జూనియర్ ఆర్టిస్టులు అవసరం పడతారు. ఈ క్రమంలోనే ఈ కాస్టింగ్ కాల్ నిర్వహించినట్టు చెప్పుకుంటున్నారు. కాగా కొంతమంది మాత్రం ప్రభాస్ సినిమాకి కాస్టింగ్ కాల్ ఏంటీ అని మాట్లాడుకుంటున్నారట. ఒకరకంగా చెప్పాలంటే ఇలా ప్రభాస్ సినిమాకి కాస్టింగ్ కాల్ నిర్వహించడం ఇదే మొదటిసారి అంటున్నారు. ఇక ఈ సినిమా 2021 జనవరి నుంచి షుటింగ్ మొదలవబోతోంది.

Related posts

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N