NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

పోయేలోగా మెక్కేద్దాం..! గ్రేటర్ లో “ఐ ఫోన్లు” కొనాలట..!!

 

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ప్రస్తుత పాలకవర్గ కాలపరిమితి కొద్ది నెలల్లో ముగియనున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో స్టాండింగ్ కమిటీ సభ్యులు ఖరీదైన ఐ ఫోన్లు కావాలని పట్టుబట్టడం, వాటి కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి బడ్జెట్‌లో ఏకంగా రూ. 27,23,740 ఆమోదించడం తీవ్ర విమర్శలకు కారణమవుతోంది.

స్టాండింగ్ కమిటీ సభ్యులు కోరిన ఫోన్ సాధారణమైన స్మార్ట్ ఫోన్ లు ఏమి కాదు. ఐ ఫోన్ 12 ప్రొ,512 జిబీ సామర్థ్యం ఉన్న పోన్ లు కావాలని కోరారు. ఒక్కొక్క ఫోన్ ఖరీదు లక్షన్నర పైమాటే.  15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులతో పాటు మేయర్, డిప్యూటి మేయర్ సహా మొత్తం 17 అపిల్ ఐఫోన్ ‌లకు రూ.27,23,740 లు ఖర్చు చేసేందుకు స్టాండింగ్ కమిటీ ఎజెండాలో పెట్టి ఆమోదించుకున్నారు. అయితే ఈ విషయం బయటకు పొక్కడంతో అబ్బే అదేమి లేదు, ప్రస్తుతం మార్కెట్‌లో ఆ ఫోన్ లు అందుబాటులో లేనందున వాయిదా వేశారని ప్రచారం చేశారు.

రాబోయే ఆర్థిక సంవత్సరానికి (2021-22) సంబంధించి గత నెలలో 5600 కోట్ల రూపాయలతో ప్రవేశపెట్టిన ముసాయిదా బడ్జెట్‌ను జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా యథాతధంగా ఆమోదించింది. మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన గురువారం జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో ముసాయిదా బడ్జెట్ ను ఆమోదించారు. స్టాండింగ్ కమిటీ ఆమోదించిన ఎజండాలోని అంశాలు బయటకు రావడంతో అపిల్ ఐ ఫోన్‌ల కొనుగోళ్ల అంశంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.

జనాల సొమ్మును ఎంత ఈజీగా తినేయోచ్చు, తినేస్తున్నారు, తినేస్తూనే ఉంటారు అదే దానికి ఇది చిన్న ఉదాహారణ అంటూ నెటిజన్‌లు మండిపడుతున్నారు.

Related posts

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!