NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: సోహెల్ విషయంలో అలాంటి పుకార్లు నమ్మొద్దు అంటున్న అలీ రెజా..!!

బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ ఫినాలే ఆదివారం అంగరంగ వైభవంగా జరగనుంది. టాప్ ఫైవ్ లో ఉన్న కంటెస్టెంట్ లకు ఊహించని రీతిలో సపోర్ట్ వస్తుంది. అందరికంటే ఎక్కువగా అభిజిత్ అదేవిధంగా సోహెల్ కి ఓటింగ్ నువ్వానేనా అన్నట్టుగా జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే క్రమంలో వాళ్ళిద్దరికీ పోటీ అరియనా కూడా ఇస్తున్నట్లు తెలుస్తోంది.

Bigg Boss 4 Telugu: Syed Sohel Ryan new caption of the house - tollywoodఈ క్రమంలో సోషల్ మీడియాలో ప్రముఖులు తమ ఫేవరేట్ కంటెస్టెంట్ ని సపోర్ట్ చేయడం కోసం ఎవరికి వారు రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు అభిజిత్ గెలిస్తే బాగుంటుందని వీడియోలు పెడుతున్నారు. అంత మాత్రమే కాక ఓటింగ్ పరంగా అభి గెలిచేసినట్లే అని మరికొంతమంది చెప్పుకొస్తున్నారు.

 

ఇటువంటి తరుణంలో బిగ్ బాస్ త్రీ కంటెస్టెంట్ అలీ రెజా రంగంలోకి దిగి సోహెల్ ని సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియా లో సంచలన పోస్ట్ పెట్టాడు. మేటర్ లోకి వెళ్తే ప్రతి ఒక్కరు సోహెల్ కి మద్దతుగా ఉండాలని కోరాడు. బిగ్ బాస్ హౌస్ లో నా దృష్టిలో నిజమైన విన్నర్ సోహైల్ అని పోస్ట్ పెట్టాడు. ఇదే క్రమంలో వేరే పోస్టులో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని అసలు ఎవరు నమ్మవద్దు. ఓట్లు ఎవరికి పడుతున్నాయి అనే విషయం అధికారికంగా తెలియదు. అధికారికంగా వస్తున్న ఓట్ల గురించి ఎవరికి తెలియదు. కొందరు చేస్తున్న ప్రచారంను నమ్మి సోహెల్ కు ఓట్లు వేయడం మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరు సోహెల్ ని సపోర్ట్ చేయాలని ఒకటికి రెండుసార్లు హాట్ స్టార్ లో మీరు వేసిన ఓట్లు నమోదు అయ్యాయో లేదో చెక్ చేసుకోండి, అంత మాత్రమే కాక ఓట్లు చీల్చి వేయకండి మిస్సేడ్ కాల్ ద్వారా కూడా మీ సపోర్ట్ తెలపండి అంటూ సోహెల్ కి అండగా ఉంటూ అలీ రెజా కీలక సమయంలో క్యాంపెయిన్ చేస్తున్నారు.

Related posts

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!