NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

గ్రాండ్  ఫినాలే ఎపిసోడ్ మొత్తానికి హైలెట్ అదే..!!

దాదాపు పదిహేను వారాలకు పైగా తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను అలరించింది బిగ్ బాస్ రియాల్టీ షో. 16 మంది కంటెస్టెంట్ లు 3 వైల్డ్ కార్డు ఎంట్రీ ల తో కలిపి మొత్తం 19 మంది పాల్గొనగా చివరాకరికి టైటిల్ అభిజిత్ గెలవడం జరిగింది. అయితే హౌస్లో ముందునుండి అభిజిత్ ఓటింగ్ పరంగా తన గ్రాఫ్ పెంచుకుంటూనే పోతున్నాడు.

Megastar Chiranjeevi in Bigg Boss 4 Telugu Grand Finale | Bigg Boss 4 Telugu  Latest Promo|BB4 Telugu - YouTubeఈ నేపథ్యంలో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ నాటికి చివరి వారంలో అభిజిత్ ఎనిమిది కోట్లకు పైగానే ఓట్లను రాబట్టినట్లు వార్తలు వచ్చాయి. అయితే అంతా బాగానే ఉన్న గ్రాండ్ ఫినాలే రోజు మాత్రం చిరంజీవి ఎంట్రీ తో మొత్తం ఫోకస్ అంతా ఆయన పైన పడినట్లు అయిందని షో అయిపోయిన తర్వాత సోషల్ మీడియాలో బిగ్ బాస్ ఆడియన్స్ నెటిజన్లు చెప్పుకుంటున్నారు.

 

ఎవరికీ సాయం చేయాలో అవ్వాలని సహాయం చేస్తూ, ఇండస్ట్రీలో కొత్త వారికి ఇలాంటి షోల ద్వారా అవకాశాలు ఇస్తూ మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన లో ఉన్న మంచితనాన్ని బయటపెట్టారని పేర్కొంటున్నారు. అంతమాత్రమే కాకుండా అదిరిపోయే కామెడీ డైలాగులతో టైమింగ్ తో బిగ్ బాస్ హౌస్ లో చివరి రోజు చిరంజీవి చాలా హైలెట్ అయ్యారని అందరూ చెప్పుకొస్తున్నారు. ఏకంగా సోహెల్ హీరోగా నటిస్తే అతని సినిమాలో చిన్న రోల్ చేస్తానని లెజెండ్ లాంటి వ్యక్తిత్వం ఉన్న చిరంజీవి ఆ మాట అనటం చాలా గ్రేట్ అని నిజంగా ఇండస్ట్రీకి పెద్దరికంగా చిరంజీవి చాలా బాధ్యతాయుతంగా రాణిస్తున్నారని చెప్పుకొస్తున్నారు.

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju