NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: టైటిల్ విన్నర్ విషయంలో రాహుల్ కి అభిజిత్ కి సేమ్ అదే జరిగింది..!!

తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను దాదాపు వంద రోజులకు పైగానే అలరించింది బిగ్ బాస్ రియాల్టీ షో. బయట సినిమా ధియేటర్ లన్ని క్లోజ్ అవటంతో సీజన్ ఫోర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎంటర్టైన్మెంట్ కోరుకునే ఆడియన్స్ కి ఈ సీజన్ ఫుల్ మీల్స్ పెట్టినట్లు అయ్యింది. ఒకపక్క ఐపీఎల్ మ్యాచ్ లు జరుగుతున్న బిగ్ బాస్ షో కి మాత్రం టిఆర్పి రేటింగ్ ఎక్కడ తగ్గకుండా చాలా జాగ్రత్త పడ్డారు షో నిర్వాహకులు.

Will Nagarjuna Announce Season's Worst Performer As Bigg Boss Telugu 4 Winner?ఎప్పటికప్పుడు హౌస్ లో సరికొత్త వాతావరణం ఉండేలా షో పై ఆడియన్స్ కి ఇంట్రెస్ట్ కలిగేలా భారీ స్థాయిలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ లతోపాటు సరికొత్త టాస్క్ లు ఇవ్వడం జరిగింది. చాలావరకు పాత టాస్క్ లు పెట్టిన గాని కొత్తగా పెట్టిన టాస్క్ లు ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేశాయని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు.

 

ఇదిలా ఉండగా సీజన్ త్రీ లో అదేవిధంగా సీజన్ ఫోర్ లో టైటిల్ విన్నర్స్ కి ఒకే తరహా పరిస్థితి హౌస్ లో ఎదురవ్వడం ఇప్పుడు సంచలనం అయింది. మేటర్ లోకి వెళ్తే సీజన్ త్రీ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ 11 సార్లు ఎలిమినేషన్ కి నామినేట్ అవ్వగా, సీజన్ ఫోర్ విన్నర్ అభిజిత్ కూడా 11 సార్లు ఎలిమినేషన్ కి నామినేట్ అయితే టైటిల్ విన్నర్ సాధించటం విశేషం. ఇదే విషయాన్ని రాహుల్ సిప్లిగంజ్ తనతో ఇంటర్వ్యూలో అభిజిత్ కూర్చున్నప్పుడు చెప్పి అభి ని అభినందించాడు.

Related posts

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N