NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

“స్టార్ మా” నుండి అదిరిపోయే ఛాన్స్ అందుకున్న మోనాల్..!!

నాలుగో సీజన్ బిగ్ బాస్ హౌస్ లో అందాల ఆరబోతలో కుర్రకారును వేడెక్కించింది మోనాల్. అఖిల్ మరియు అభిజిత్ తో క్లోజ్ గా ఉంటూ ఇంటిలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ అన్న తరహాలో సిచువేషన్ క్రియేట్ చేసి షో పై ఆడియన్స్ కి ఇంట్రెస్ట్ కలిగించే రీతిలో మోనాల్ స్టార్టింగ్ లో వ్యవహరించింది. అంత మాత్రమే కాక ప్రారంభంలో ప్రతి చిన్నదానికి ఏడుస్తూ ఎమోషనల్ అయినా మోనాల్ ఉన్న కొద్దీ హౌస్లో రాటుతేలి మంచి గేమ్ ప్లే చేసింది.

Monal Gajjar Eliminated: How Will Akhil Play The Game Without Monal | The India Mediaసరిగ్గా టాప్ ఫైవ్ లోకి వెళ్ళకు ముందు వారం ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యింది. అయితే ప్రస్తుతం బయట సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు కోసం ఎదురు చూస్తున్న మోనాల్ కి “స్టార్ మా” నుండి అదిరిపోయే ఛాన్స్ అందుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మేటర్ లోకి వెళ్తే “స్టార్ మా” ఛానల్ నిర్వహించే ‘డ్యాన్స్ ప్లస్’ అనే షోకి మోనాల్ ని హోస్ట్ గా తీసుకుంది.

 

ఇదే విషయాన్ని మోనాల్ తన అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఇదిలా ఉండగా ఇటీవల హౌస్ నుండి బయటకు వచ్చిన మోనాల్ త్వరలోనే సొంత రాష్ట్రం గుజరాత్ నుండి కుటుంబ సమేతంగా హైదరాబాద్ సిటీకి షిఫ్ట్ అవుతున్నట్లు తెలియజేయటం అందరికీ తెలిసిందే. ఒక పక్క సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు బాగా వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మోనాల్ ఓ చానల్ ఇంటర్వ్యూలో తెలిపింది. అయితే సినిమా అవకాశాల్లో కంటే ముందు టెలివిజన్ రంగంలో మోనాల్ కి ఛాన్స్ రావడంతో త్వరలోనే మొత్తం ఫ్యామిలీ అంతా హైదరాబాద్ తీసుకొచ్చి చేయడానికి ఆమె మరింతగా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?