NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

త్వరలో షిఫ్ట్ అవుతాం అంటున్నా మోనాల్..!!

బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో సరిగ్గా టాప్ ఫైకి వెళ్లకముందు హౌస్ నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ మోనాల్. గుజరాతి నుండి వచ్చిన అమ్మాయి తెలుగులో రెండు మూడు సినిమాలలో హీరోయిన్ గా చేసిన ఈ ముద్దుగుమ్మ హౌస్ లో ప్రారంభంలో ప్రతిసారీ ఏడుస్తూ ఆడియన్స్ నుండి నెగిటివిటీ ఎదుర్కోవటం జరిగింది. ఆ తర్వాత అఖిల్, అభి తో క్లోజ్ గా ఉంటూ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అన్న తరహాలో హౌస్ లో వాతావరణం క్రియేట్ చేయడం జరిగింది.

I'm Married .. Now I'm Pregnant: Sad Monal Gajjar - Jsnewstimesమధ్యలో అభితో గొడవలు కావటంతో..అఖిల్ తో క్లోజ్ గా హౌస్ ల బాండింగ్ ఏర్పరచుకుని ఇప్పటికే దాన్ని కంటిన్యూ చేస్తూ ఉంది. ఇదిలా ఉండగా హౌస్ లో చివరిలో గేమ్ టాప్ కంటెస్టెంట్ కి పోటీ గా రాణించిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం ఇండస్ట్రీలో అనేక అవకాశాలు అందుకుంటూ ఉంది. ఇప్పటికే టెలివిజన్ రంగంలో ఓంకార్ ఆధ్వర్యంలో ప్రసారమవుతున్న డాన్స్ ప్లస్ కార్యక్రమంలో జడ్జ్ గా మోనాల్ చాన్స్ కొట్టేసిన సంగతి తెలిసిందే.

 

ఇదే క్రమంలో ఇండస్ట్రీలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా చేస్తున్న అల్లుడు అదుర్స్ లో ఐటెం సాంగ్ అవకాశం అందుకోవడం జరిగింది. ఇదిలా ఉండగా బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన తర్వాత హైదరాబాదులోని మొన్నటి వరకు ఉండగా తాజాగా సొంత ఊరు అహ్మదాబాద్ కి మోనాల్ వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడి నుండి సోషల్ మీడియాలో అభిమానులతో టచ్లో ఉంటూ అనేక విషయాలు చెప్పుకొచ్చింది. త్వరలోనే ఫ్యామిలీ తో మకాం మొత్తం హైదరాబాద్ కి రాబోతున్నట్లు మోనాల్ తెలిపింది. ముఖ్యంగా టెలివిజన్ రంగంలో సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే హైదరాబాదులోనే ఉండటం మంచిదన్న ఉద్దేశంతో ఈ అమ్మడు హైదరాబాద్ కు షిప్ట్ అవ్వబోతున్నట్లుగా పేర్కొంది.

Related posts

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella