NewsOrbit
న్యూస్ హెల్త్

కాటన్ బడ్స్ ఎందుకు ప్రమాదకరమో తెలుసుకోండి!!

కాటన్ బడ్స్ ఎందుకు ప్రమాదకరమో తెలుసుకోండి!!

వ్యక్తిగత పరిశుభ్రత లో భాగం గా చెవులలో గులిమి తొలగించడానికి చాలా మంది కాటన్ బడ్స్‌ను వాడుతున్నారు. కొందరు పేపర్‌ను చుట్టలా చుట్టి, ఇంకొందరు బట్టను పెట్టి లేదా పిన్నీసులు పెట్టి దాన్ని తీస్తుంటారు. అలాచేయడం చాల ప్రమాదమని స్పెషలిస్టులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కాటన్ బడ్స్‌తో చాల జాగ్రత్త గా ఉండాలట.

కాటన్ బడ్స్ ఎందుకు ప్రమాదకరమో తెలుసుకోండి!!

ఎందుకంటే వాటి వల్ల వినికిడి లోపం వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కేవలం వైద్యులే కాదు.. కాటన్ బడ్స్ తయారు చేసే కంపెనీలు కూడా వాటిపై ‘కాటన్ బడ్స్ ప్రమాదకరం’ అని రాస్తారు.. చెవుల్లో వుండే వ్యర్థాన్ని తొలగించు కునే నిర్మాణం స్వతహాగా చెవులే కలిగి ఉన్నాయట. కాబట్టి మనం ప్రత్యేకంగా వ్యర్థాన్ని తొలగించుకోవాల్సిన అవసరం లేదని తాజా అధ్యయనంలో బయటపడింది. చెవులువాటంతట అవే శుభ్రం చేసుకుంటాయని ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ పరిశోధకులుకూడా వెల్లడించారు.

అలా కాకుండా ఇయర్ బడ్స్ ద్వారా శుభ్రం చేయాలని ప్రయత్నిస్తే లోపల వుండే గులిమి కొంత మాత్రమే బయటికి వస్తుందట. మిగిలినది ఇయర్ బడ్స్ తాకడంవలన  మరింత లోపలికి వెళ్లి ఇయర్ కెనాల్ నుంచి ప్రయాణించే కర్ణభేరి పై పడుతుందని పరిశోధకులు తెలియచేస్తున్నారు. చెవి లోపలికి ప్రవేశించే ధ్వని తరంగాలకు అనుగుణంగా ప్రకంపనాలు సృష్టించి.. వాటిని మెదడుకు చేరవేయడం కర్ణభేరి పని.

అయితే అలా ఎక్కువ శాతం గులిమి కర్ణభేరి పై పేరుకు పోతే.. సున్నితమైన కర్ణభేరి తరంగాలకు అనుగుణంగా ప్రకంపనాలు సృష్టించే సామర్థ్యం కోల్పోతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కంపిస్తున్న వస్తువు పై భారం పడితే.. అది కంపనాలను ఆగిపోయేలా చేస్తుందని  వారు సూచిస్తున్నారు. ఇలా కర్ణభేరి పనికి ఆటంకం కలగడం  వలన చెవుడు వస్తుందట. అందుకే చెవులుశుభ్రం చేయడానికి బయట నుంచి ఎలాంటి వస్తువులు వాడనవసరం లేదని పరిశోధకులు వివరిస్తున్నారు.కాబట్టి చెవులమీద ఎలాంటి ప్రయోగాలు చేయకపోవడం మంచిది.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N