NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

అమెరికా కొత్త అధ్యక్షుడు కి కంగు తినిపించిన కిమ్..!!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇటీవల డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ గెలిచిన సంగతి తెలిసిందే. జనవరి 20వ తారీఖున కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న తరుణంలో భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటువంటి తరుణంలో ఇంకా అధ్యక్ష పదవి చేపట్టక ముందే జో బైడెన్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్.

Opinion | I Observed Joe Biden at Close Range for 20 Years. Here's How He  Wins—and Loses - POLITICOఉత్తర కొరియా దేశానికి అతిపెద్ద శత్రువు అమెరికా అని పేర్కొన్నాడు. అంతేకాకుండా తన దేశానికి చెందిన శాస్త్రవేత్తలకు శక్తివంతమైన అణ్వస్త్రాలు రూపొందించాలని పిలుపునిచ్చారు. ఇదే విషయాన్ని ఉత్తర కొరియా అధికారిక మీడియా వెల్లడించింది. ఎవరు అధికారంలోకి వచ్చినా వైట్ హౌస్ శత్రువు విధానాల్లో మార్పు ఉండే అవకాశం ఉండదని ఒకవేళ విధానాలు మారితే మాత్రం ఉత్తర కొరియా అమెరికా సంబంధాలు బలోపేతానికి సరికొత్త ఆవిష్కృతం అవుతుందని కిమ్ తెలిపినట్లు ఆ దేశ మీడియా సంస్థ కేసీఎన్ఏ వివరించింది.

 

అంతేకాకుండా ఇకనుండి విదేశాంగ రాజకీయ కార్యకలాపాలు మొత్తం అమెరికాని కట్టడి చేయడం తరహాలోనే ఉంటాయని ఉత్తరకొరియా అధ్యక్షుడు చెప్పుకొచ్చారు. అమెరికాలో అధ్యక్షుడు ఎవరు వచ్చినా గానీ ఉత్తర కొరియా దేశం పై మార్పు ఉండదని ఇదే క్రమంలో దేశ అణు ఆయుధాలను దుర్వినియోగం చేయకూడదు అని అదే రీతిలో దురాక్రమణదారు లకు దీటుగా బదులు ఇవ్వాలి అంటూ అధ్యక్షుడు కిమ్ స్పష్టం చేసినట్లు ఉత్తర కొరియా అధికారిక మీడియా సంస్థ కేసీఎన్ఏ వివరించింది. ఈ పరిణామంతో అమెరికా కొత్త అధ్యక్షుడు కాబోతున్న జో బైడెన్ కి ముందుగానే కిమ్ తన వైఖరి విధానాన్ని తెలియజేసి కంగు తినిపించినటు అయింది అని పరిశీలకులు చెప్పుకొస్తున్నారు. గతంలో కూడా ట్రంపు తో ఇదే తరహాలో కిమ్ వ్యవహార శైలి ఉందని ఇప్పుడు అదే ఈ విధానం కొత్త అధ్యక్షుడితో కంటిన్యూ చేస్తున్నట్లు ఉందని చెప్పుకొస్తున్నారు.

Related posts

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?