NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

కస్టమ్స్ బ్రోకర్స్ ఎగ్జామినేషన్ 2021

 

ఫరీదాబాద్ లోని భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన రెవెన్యూ విభాగం ఆధ్వర్యంలో ని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ పరోక్ష పన్నులు అండ్ నార్కోటిక్స్ (national academy of customs indirect taxes and narcotics) వివిధ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.. కస్టమ్స్ బ్రోకర్స్ ఎగ్జామినేషన్ 2021 ద్వారా భర్తీ చేయనుంది.. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

 

అర్హతలు :
customs broker licenceing regulation, 2018 ప్రకారం అభ్యర్థులు ఆన్లైన్ రాతపరీక్షలో హాజరు కావడానికి భారతీయ పౌరుల ఉండాలి. నిబంధనల ప్రకారం అర్హతలు ఉండాలి.

దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్ ద్వారా

* దరఖాస్తులు పూర్తిచేసే స్వయంగా కానీ పోస్టు ద్వారా గాని ఫారం -ఎ (సిబిఎల్ఆర్ 2018 లో లభిస్తుంది) దీనితో పాటు ఆధార్, ఓటర్ కార్డు, విద్యార్హత పత్రాలు, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడి, రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు జత చేసి పంపించాలి.
*దరఖాస్తు లో అభ్యర్థి వివరాలన్నీ తెలియజేయాలి. అసంపూర్తిగా ఉన్న దరఖాస్తులను రిజెక్ట్ చేస్తారు.
*పరీక్షకు అర్హులైన దరఖాస్తుల పేర్లను నోటీస్ బోర్డ్ ద్వారా సంబంధిత కమిషనరేట్ వెబ్సైట్లో 17/2/2021 కాటికి తెలియజేస్తారు.
*సిబిఎల్ఆర్ 2018 లోని 6(7) ప్రకారం రాత పరీక్ష సిలబస్ ఉంటుంది.
*అడ్మిట్ కార్డులు పరీక్ష తేదీకి 12 రోజుల ముందు అర్హత గల దరఖాస్తులకు ఈమెయిల్ ద్వారా పంపుతారు.
* రాతపరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
ఎంపిక విధానం : స్క్రీనింగ్, రాత పరీక్ష ఆధారంగా

దరఖాస్తు ఫీజు : రూ. 500/-
దరఖాస్తులకు ప్రారంభ తేదీ:11/1/2021
దరఖాస్తులకు చివరి తేదీ: 10/2/2021
రాత పరీక్ష తేదీ : 24/3/2021
వెబ్ సైట్ : www.cbic.gov.in, www.nacin.gov.in

Related posts

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N