NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

సినిమా ఆఫర్ గురించి స్పందించిన దేత్తడి హారిక..!!

బిగ్ బాస్ హౌస్ లో దాదాపు ఏడు సార్లు కెప్టెన్సీకి పోటీపడి ఎనిమిదోసారి కెప్టెన్ అయ్యింది దేత్తడి హారిక. హౌస్ లో లేడీస్ లో ఫిజికల్ టాస్క్ విషయంలో గాని ఎంటర్టైన్మెంట్ చేయటంలో గాని తనకు తిరుగు లేదు అన్నట్టు హారిక అద్భుతమైన గేమ్ ప్రదర్శించేది. అంత మాత్రమే కాక హౌస్ లో టైటిల్ విన్నర్ అభిజిత్ తో చాలా క్లోజ్ గా ఉంటూ… హౌస్ కి స్పెషల్ అట్రాక్షన్ తీసుకొచ్చింది.

YouTube star Alekhya Harika to be a part of Bigg Boss Telugu 4 - Times of  Indiaఎవరు ఊహించని విధంగా టాప్ ఫైవ్ లో చేరుకొని గ్రాండ్ ఫినాలే వరకు బాగా కష్టపడి రాణించింది. హౌస్ లో దాదాపు 105 రోజులు ఉన్నా హారిక రోజుకి 40 వేల చొప్పున దాదాపు సీజన్ ఫోర్ కి 40 లక్షలు పారితోషకం అందుకున్నట్లు తెలుస్తోంది. ఇదే తరుణంలో మంచి పాపులారిటీ సాధించడంతో ప్రస్తుతం బయటకొచ్చిన హారికా కి ఇండస్ట్రీ నుండి అనేక ఆఫర్లు వస్తున్నట్లు టాక్ వస్తోంది.

 

సినిమా అవకాశాలు అంటూ సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్తలకు తన యూట్యూబ్ చానల్ లో క్లారిటీ ఇచ్చింది హారిక. ప్రస్తుతం తెలుగులో శర్వానంద్ హీరోగా చేస్తున్న సినిమాలో ఛాన్స్ వచ్చినట్లు.. కొద్ది భాగం షూటింగ్ ఈ ప్రాజెక్టులో ఉన్నట్లు హారిక తెలిపింది.

Related posts

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!