NewsOrbit
న్యూస్ హెల్త్

ఆ విషయం లో బాగా నెగ్గుకురావాలి అంటే ఆహారం లో దీన్ని తప్పక చేర్చుకోవాలి!!

ఉలవలని ఆహారం లో  తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తొలగి పోతాయి. ఉలవల్లో ఫైబర్,పాస్ఫరస్‌, ఐరన్‌, కాల్షియం సమృద్ధిగా ఉండడం వలన శరీరానికి చక్కని పోషణ అందుతుంది. అలానే ఉలవల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటుంది.ఎదిగే పిల్లలకి ఇది మంచి ఆహారం.రోజూ ఆహారంలో భాగంగా ఉలవలను తీసుకోవడం వలన శరీరంలో వున్నఅదనపు కొవ్వు కరిగిపోతుంది. ఆరోగ్యానికి ఉలవల రసం ఎంతో మేలు చేస్తుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ రాకుండాశరీర బరువును తగ్గించడంలో ఉలవలు ఉత్తమమైనవి.

 

శరీరంలో వున్న ట్యాక్సిన్లను తొలగించి. ఇందులో వుండే పిండి పదార్థాలు ఆకలిని అదుపుచేస్తాయి. ఉలవల్ని తీసుకుంటే  చాల సేపటివరకు కడుపునిండిన భావన కలుగుతుంది.దీని వలన తక్కువ ఆహారం తీసుకోవడం జరుగుతుంది. ఫలితంగా బరువు తగ్గుతారని వైద్యులు సూచిస్తున్నారు. ఉలవలను  నీటిలో బాగా మరిగించి ఆ నీటిని తాగడం వలన జలుబు నయం అవుతుంది.

స్త్రీలలో నెలసరి సమస్యలను ఇది దూరం చేస్తుంది. ఉలవలను వేయించి పొడి చేసుకుని నిలువ పెట్టుకోవాలి. ఒక గ్లాసుడు నీటిలో జీలకర్రను, ఉలవల పొడిని వేసి మరిగించి ఆ నీటిని పరగడుపున తాగితే ఒక నెలలో ఐదు కేజీల వరకు బరువును తగ్గించుకోవచ్చు.

మొలకెత్తిన ఉలవలను పరగడుపున గుప్పెడు తీసుకుంటే, అజీర్తి సమస్యలు తగ్గుతాయి. ఉలవలు లేదా ఉలవల ద్వారా చేసిన పదార్థాలను తీసుకోవడంవలన షుగర్ దూరం అవుతుంది. ఉలవలలోని పీచు పదార్థాలు రక్తం లోని ఇన్సులిన్ స్థాయి లను పెరిగేలా చేస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలియచేస్తున్నారు. ఉలవలను, కొత్త బియ్యాన్నీ సమపాళ్లలో తీసుకొని జావగా తయారు చేయాలి. దీనిని పాలతో కలిపి కొన్ని వారాలపాటు వరుసగా తీసుకుంటే లైంగిక శక్తి, శృంగారానురక్తి పెరుగుతుంది.  కాల్షియం కావలిసిన  వారు ఉలవలను, కొత్త బియ్యాన్నీ సమానంగా తీసుకుని జావ చేసుకుని తాగితే ఎముకులకు, కండరాలకు శక్తి  వస్తుంది.

Related posts

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri