NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

చైనా బండారం బయటపెట్టడానికి రంగంలోకి దిగుతున్న డబ్ల్యూ.హెచ్.ఓ..!!

భూమి మీద మనిషి మనుగడ ను అదేవిధంగా దేశాల ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసిన కరోనా వైరస్ నిగ్గు తేల్చడానికి డబ్ల్యుహెచ్వో రెడీ అయ్యింది. 2019 వ సంవత్సరంలో చైనా దేశంలో నవంబర్ మాసంలో బయటపడిన ఈ వైరస్ కేవలం మూడు నెలల పరిధిలో ప్రపంచం మొత్తం ఎలా వ్యాపించింది ? అదేవిధంగా అంత ప్రాణ నష్టం జరగడానికి గల కారణం ఏమిటి ? అసలు వైరస్ కి మూల కారణం ఏంటో తెలుసుకోవటానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు చైనా దేశంలో అడుగు పెట్టారు.

Latest Coronavirus News (Live Updates)ఇదిలా ఉండగా మొదటి నుండి ప్రపంచ దేశాలు కావాలని చైనా ప్రపంచంలోకి ఈ వైరస్ ని రిలీజ్ చేసింది అని ఆరోపిస్తూనే ఉన్నారు. ఇలాంటి తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు చైనాలో ఎటువంటి సమాచారం సేకరిస్తారు అనే దాని విషయంలో ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా కరోనా వైరస్ పుట్టినిల్లు ప్రాంతాలలో చైనా ప్రభుత్వం రెండో దఫా లాక్ డౌన్ చేపట్టడం అనేక మందికి అనుమానాన్ని కలిగిస్తోంది.

 

డ్రాగన్ దేశం కావాలనే చేస్తోందని.. ప్రపంచ ఆరోగ్య సంస్థ వదిలి పెట్టకూడదు అని ప్రపంచ దేశాలు డబ్ల్యూహెచ్వో పై ఒత్తిడి తీసుకు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ వైరస్ కి సంబంధించి విరుగుడు వ్యాక్సిన్ చాలా దేశాలలో అందుబాటులోకి రావడంతో ఆర్థికంగా మెల్లమెల్లగా ఆయా దేశాలు కోరుకుంటున్నాయి. ఇటువంటి తరుణంలో వైరస్ కి మూల కారణం ఏంటి అనే దాని విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎటువంటి సమాచారం అందిస్తుందో అన్నదానిపై అన్ని దేశాల కంటే అగ్రరాజ్యాలు చాలా ఆసక్తిగా గమనిస్తున్నాయి. 

Related posts

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N