NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

ఫైరింగ్ బ్రేకింగ్ న్యూస్ : కోటిమందితో జగన్ భారీ బహిరంగసభ …?

YS Jagan ; Serious decision about tirupathi by election

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మతాల పైన రాజకీయాలు జరుగుతున్నాయి అనే మాట వాస్తవం. ఈ తరహా రాజకీయాలను లక్ష్యంగా చేసుకొని అధికార ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకుంటున్నారు. 

ఇక ఇలాంటి సమయంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ కారెం శివాజీ మీడియాతో మాట్లాడారు. ఒకప్పుడు ఎస్సీ ఎస్టీల ను ఇప్పుడు క్రైస్తవ మిషనరీల లాగా…  బీజేపీ-జనసేన తెలుగుదేశం పార్టీలు టార్గెట్ చేస్తున్నాయని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాకుండా ఆ కూటమి వెళ్లి ముద్రగడ పద్మనాభం ను కలిసినంత మాత్రాన కాపుల ఓట్లు పడవు అని మండిపడ్డారు. 

ఇక ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ చేస్తున్న మత రాజకీయాలను నిరసిస్తూ బహిరంగ సభ నిర్వహిస్తామని కూడా తెలిపారు. గోదావరి జిల్లాలో కానీ అమరావతిలో గాని ఇది ఏర్పాటు చేసే అవకాశం ఉందని అన్న ఆయన జగన్మోహన్ రెడ్డి ఇ ముఖ్యఅతిథిగా దీనికి హాజరు కావచ్చని విశ్వాసం వ్యక్తం చేశారు. 

ఇక ఈ భారీ బహిరంగ సభలో కనీసం కోటి మంది ఉండేలా…. రాష్ట్ర రాజకీయాల్లో ఈ బహిరంగ సభ చిరస్థాయిగా నిలిచిపోయేలా ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N