NewsOrbit
న్యూస్ సినిమా

ఉప్పెన క్లైమాక్స్ కి లేచి నిలబడి క్లాప్స్ కొట్టవలిసిందేనట!!

ఉప్పెన క్లైమాక్స్ కి లేచి నిలబడి క్లాప్స్ కొట్టవలిసిందేనట!!

సుప్రీమ్ హీరో, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ త్వరలోనే  ఉప్పెన చిత్రం తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ఈ  సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈ సినిమాతో కృతి శెట్టి హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమవ్వనున్నది.

ఉప్పెన క్లైమాక్స్ కి లేచి నిలబడి క్లాప్స్ కొట్టవలిసిందేనట!!

అయితే, ఎప్పుడో ఈ సినిమా షూటింగ్, పోస్ట్-ప్రొడక్షన్ వర్క్స్ అయిపోయినా, లాక్ డౌన్ కారణంగా రాష్ట్రంలో థియేటర్లు లేని నేపథ్యంలో ఈ సినిమా ని ఇప్పటి వరకు రిలీజ్ చెయ్యలేదు. ఇప్పటికే OTT నుంచి ఎన్ని భారీ ఆఫర్స్ లను ఈ చిత్రం తిరస్కరించినట్లు సమాచారం. ఇది వైష్ణవ్ తేజ్ కి తొలి సినిమా అవ్వడంతో ఈ సినిమా ను థియేటర్లలో కచ్చితంగా థియేటర్లలోనే రిలీజ్ చేయాలనీ ఇన్నాళ్లు ఎదురు చూశారట.

ఈ సినిమా ను ఫిబ్రవరి 14 న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రిలీజ్ చెయ్యాలని ఈ చిత్రం బృందం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను కూడా రిలీజ్ చేసారు. ఈ టీజర్ కి ఆశించిన రీతిలో రెస్పాన్స్ రావడంతో త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను కూడా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారట ఈ సినిమా నిర్మాతలు.

ఈ సినిమా క్లైమాక్స్ లో విలన్ తన కూతురిని ప్రేమించిన కులం తక్కువ హీరో కు ప్రేక్షకులు షాక్ అయ్యేలా  హీరోని చంపకుండా చాలా తీవ్రమైన శిక్ష ఇవ్వనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ ప్రేమ ఎంత గొప్పదో చాటేలా ఈ సినిమా క్లైమాక్స్ ని చాలా అందంగా ఎవ్వరు ఊహించని విధంగా డిజైన్ చేశారని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ నడుస్తుంది.

Related posts

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N