NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

మొబైల్ ఫోన్ కు ఛార్జింగ్ పెడుతున్నారా.. చేయకూడని తప్పులు ఇవే..?

­దేశంలో ఫీచర్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లను వినియోగించే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సంవత్సరం సంవత్సరానికి అత్యాధునిక ఫీచర్లతో కొత్త ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. యువత, విద్యార్థులు ఎక్కువ బ్యాటరీ సామర్థ్యం ఉన్న ఫోన్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కొంతమంది ఛార్జింగ్ విషయంలో చేస్తున్న చిన్నచిన్న తప్పుల వల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

వార్తల్లో ఎక్కువగా ఫోన్ బ్యాటరీ పేలిపోయిందనే వార్తను వింటూ ఉంటాం. అయితే ఛార్జింగ్ పెట్టే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రమే ఫోన్ పేలే అవకాశం ఉంటుంది. ఎక్కువ బ్యాటరీ ఉంటే ఎక్కువ సమయం వినియోగించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువమంది స్మార్ట్ ఫోన్ కు అవసరమైన బ్యాటరీ గురించి పూర్తి వివరాలను తెలుసుకుంటూ ఉంటారు. చాలామంది రాత్రంతా ఫోన్ కు ఛార్జింగ్ పెడుతూ ఉంటారు.

 

అయితే రాత్రంతా ఫోన్ కు ఛార్జింగ్ పెట్టినా పెట్టినా స్మార్ట్ ఫోన్ కు ఏం కాదు. ప్రత్యేకమైన టెక్నాలజీ సహాయంతో స్మార్ట్ ఫోన్లు పని చేస్తాయి. అందువల్ల 100 శాతం ఛార్జింగ్ అయిన తరువాత ఫోన్లు ఛార్జ్ కావు. అయితే పాత స్మార్ట్ ఫోన్లను మాత్రం రాత్రి సమయంలో చార్జ్ చేయకపోవడమే మంచిది. రాత్రి సమయంలో ఫోన్ ను చార్జింగ్ చేసేవాళ్లు ఫోన్ కేస్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు.

 

ఫోన్ ను ఛార్జింగ్ చేసే సమయంలో కంపెనీ ఛార్జర్ ను మాత్రమే వినియోగించాలి. నకిలీ ఛార్జర్ లు బ్యాటరీ సామర్థ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది కాబట్టి నకిలీ ఛార్జర్ లను వినియోగించకపోవడమే మంచిది. ఫోన్ బ్యాటరీ జీరో అయిన తరువాత ఛార్జింగ్ చేయడం కంటే ఫోన్ బ్యాటరీ 20 నుంచి 30 శాతం మధ్య ఉన్న సమయంలో మాత్రమే ఛార్జింగ్ చేయడం మంచిది. ఫోన్ కు ఛార్జింగ్ పెట్టే సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఫోన్ పేలే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?