NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

India – Singapore : సింగపూర్ షికార్ కొట్టండిలా..!!

India – Singapore : ప్రయాణ ప్రియులు వెళ్లే లిస్టులో తప్పక ఈ ప్రదేశం ఉంటుంది..సాధారణంగా ఒక దేశం నుంచి మరో దేశానికి విమానాలలో ప్రయాణించాలని సంగతి అందరికీ తెలిసిందే.. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి బస్సు ద్వారా ప్రయాణం అంటే వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా ఇదీ నిజమేనండి.. భారతదేశం నుంచి సమీప దేశమైన సింగపూర్ కి బస్ సర్వీస్ ప్రారంభం కానుంది.. మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

India - Singapore : adventurous over land  India - Singapore bus travel available
India – Singapore : adventurous over land  India – Singapore bus travel available

హర్యానాలోని గురుగావ్ లో ఉన్న అడ్వెంచరస్ ఓవర్ల్యాండ్ ఒక ప్రైవేటు ట్రావెల్స్ భారతదేశం నుండి సింగపూర్ వెళ్లే బస్సు సర్వీసులు ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈ బస్సు మూడు దేశాలనుండి వెళుతుంది ఈ ప్రకటన ద్వారా సుదూర ప్రయాణ ప్రియులు హర్షం వ్యక్తం చేశారు. అంతే కాకుండా దీనికి మంచి స్పందన కూడా లభించింది. ఈ బస్సు సర్వీస్ నవంబర్ 14న మణిపూర్లోని ఇంపాల్ నుండి ప్రారంభమవుతుంది. అడ్వెంచర్ ఓవర్ల్యాండ్ ప్రస్తుతం ట్రావెల్ టికెట్ల బుకింగ్స్ తెరిచినట్లు తెలిపింది. త్వరగా బుక్ చేసుకున్న వారికి మొదటి దశలో వెళ్లే అవకాశం ఉంది.

India - Singapore : adventurous over land  India - Singapore bus travel available
India – Singapore : adventurous over land  India – Singapore bus travel available

సింగపూర్ లోకి ప్రవేశించే ముందు ఈ బస్సు మయన్మార్, థాయిలాండ్ , మలేషియా మీదుగా వెళ్తుంది . మయన్మార్ లోని కాలే, బ్యాంకాక్, థాయిలాండ్ లోని కాబ్రీ, మలేషియాలోని కౌలాలంపూర్ సందర్శించవలసిన ముఖ్యమైన నగరాల ద్వారా వెళుతుంది. ఈ బస్సు సర్వీసు భారతదేశం నుండి  సింగపూర్ దశల వారీగా తీసుకెళుతుంది. ప్రతి దశలో 20 సీట్లు మాత్రమే పరిమితం చేశారు . 20 రోజులు ప్రయాణం ఉంటుంది. ఈ బస్సు 5  గుండా ప్రయాణిస్తుంది. ఇందులో ప్రయాణించే ప్రయాణికులు రోడ్డు మార్గంలో సుమారు 4,500 కిలోమీటర్ల ప్రయాణించవచ్చు. ఈ దూరాన్ని కొన్ని గంటల్లో విమానంలో ప్రయాణించే కలిగినప్పటికీ రహదారి ప్రయాణం ప్రయాణికులకు విభిన్నమైన అనుభూతిని అందిస్తుందని adventurous over land  తెలిపింది. ప్రకృతి ప్రేమికులు ఆహ్లాద కరమైన వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన రహదారి ప్రయాణాలలో ఒకటిగా నిలుస్తుంది .

Related posts

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

Sunita Williams: సునీత విలియమ్స్ రోదసీ యాత్రకు బ్రేక్ .. కారణం ఏమిటంటే..?

sharma somaraju

Vladimir Putin: అణ్యాయుధ విన్యాసాలకు ఆదేశించిన పుతిన్

sharma somaraju