NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Raviteja : రవితేజ ‘ ఖిలాడి ‘ లో విలన్ గా సీనియర్ స్టార్ హీరో ..!

Raviteja : రవితేజ డ్యూయల్ రోల్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా ‘ఖిలాడి’. రీసెంట్ గా రాక్షసుడు సినిమాతో భారీ హిట్ అందుకున్న యంగ్ డైరెక్టర్ రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ ఖిలాడి తెరకెక్కుతోంది. ఈ సినిమాలో మీనాక్షి చౌధరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘ప్లే స్మార్ట్’ అన్న ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతున్న ఖిలాడి సినిమాని పెన్ స్టూడియోస్ అధినేత జయంతి లాల్ గడ సమర్పణలో హవీష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

raviteja-senior-star-hero-as-villain-in-ravi-teja-khiladi
raviteja-senior-star-hero-as-villain-in-ravi-teja-khiladi

రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘ఖిలాడీ’ సినిమాని 2021 సమ్మర్ లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కాగా ఖిలాడి సినిమా నుంచి లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో మరో సీనియర్ హీరో జాయిన్ అయ్యాడు. ఆయనే యాక్షన్ కింగ్ అర్జున్. ఈ విషయాన్ని తాజాగా అర్జున్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

Raviteja : ఇప్పటి వరకు ‘ఖిలాడి’లో అర్జున్ ఉన్నట్టు తెలీదు..?

‘2021లో కొత్త సినిమా.. ‘ఖిలాడి’ సెట్స్‌లో నేను’ అని క్యాప్షన్ పెట్టి క్లాస్ లుక్ లో ఉన్న ఒక పిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు అర్జున్. ఇప్పటి వరకు ‘ఖిలాడి’లో అర్జున్ ఉన్నట్టు తెలీదు.. ఇప్పుడు సడెన్‌గా రివీల్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చాడు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి రిలీజైన ఫస్ట్ గ్లింప్స్ తో రవితేజ ఎనర్జీ ఏ రేంజ్ లో ఉంటుందో హింట్ ఇచ్చాడు దర్శకుడు రమేష్ వర్మ. గత కొంతకాలంగా అర్జున్ ఫాదర్ క్యారెక్టర్స్ తో పాటు విలన్ క్యారెక్టర్స్ లోనూ నటిస్తూ మెప్పిస్తున్నారు. నితిన్ ‘లై’ సినిమాలో విలన్ గా అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాలో ఫాదర్ గా నటించిన సంగతి తెలిసిందే.

Related posts

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Indian Student Missing: అమెరికాలో మరో తెలుగు విద్యార్ధి అదృశ్యం .. ఆందోళనలో కుటుంబ సభ్యులు

sharma somaraju

పిఠాపురంలో వ‌ర్మ‌… ముద్ర‌గ‌డ కూతురు కొత్త రాజ‌కీయం మొద‌లైందిగా..?

పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలకు వైసీపీ టికెట్… బంప‌ర్ ఆఫ‌ర్‌..?

విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం…!

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?

షర్మిలను ఓడించేందుకు కోమటిరెడ్డి కుట్రలు ..!

గేరు మార్చితేనే `న‌గ‌రి`లో భానోద‌యం… రోజా గేమ్ మామూలుగా ఉండ‌దు మ‌రి..?

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar