NewsOrbit
న్యూస్

September: మీరు సెప్టెంబర్ లోపుట్టారా? ఐతే ఇది మీకోసమే!!

If you are born in September then you may possess these qualities

September: సెప్టెంబర్  లో  పుట్టిన  స్త్రీ ,పురుషులు  కృషిని నమ్ముకుంటారు, తొందరపడి  నిర్ణయాలు  తీసుకుంటారు. వీరిలో చురుకుదనం చాలా ఎక్కువ కాబట్టి వీరికి మంచి అభివృద్ధితో పాటు మంచి జీవితం ఉంటుంది. మంచి విషయములగురించి ప్రస్తావిస్తారు. ఆలోచనలను ,పనులను వెంటనే కార్యరూపం లో పెడతారు. వారి  గృహములను మంచి ఆకర్షణీయం గా అలంకరించుకుంటారు. వీరు లా’ ను గౌరవిస్తారు. వీరు మంచి లాయర్లు , మంచి వక్తలు గా గుర్తించబడతారు. వీరి సొంత విషయాలలో సొంత ఆలోచనలనే నమ్ముతారు. వీరి ప్రేమ, కుటుంబ జీవితం అంతగా బాగుండదు.

If you are born in September then you may possess these qualities
If you are born in September then you may possess these qualities

వీరి బాల్యజీవితం , యవ్వనం కష్టాలతో శ్రమతో గడుస్తుంది. ఈ నెలలో పుట్టిన వారిని పుస్తకాల పురుగు అనిఅనవచ్చు.పుస్తకాలూ చదవడంఅంటే వీరికి అంత ఇష్టం. వీరు ఏదైనా పుస్తకాలను చదవడం మొదలెడితేఒకపట్టన బయటపడరు . అయితే ఇతరులు కు ఇది చికాకు పెట్టే అలవాటుగా కనిపిస్తుంటుంది. వీరు ఎప్పుడు.. ఎక్కడికి వెళ్లినా పుస్తకాలను కచ్చితంగా తమ వెంట మోసుకెళ్తారు. మంచి అలవాట్లు కలిగి ఉంటారు. చేడు స్నేహాలు ,చెడు అలవాట్లు దగ్గరకు రాకుండా చూసుకోవాలి. వీరి శరీర తత్త్వం మంచిది.. ఎప్పుడు ఆరోగ్యంగానే ఉంటారు.

ఆహారం తీసుకోవడానికి వీరికంటూ కొన్ని ప్రత్యేక నియమాలు ,అభిరుచులను కలిగి ఉంటాయి. ఒకవిధం గా వీరిది సున్నితమైన మనస్తత్వం అని చెప్పవచ్చు. పరిస్థితులు వీరిని ఎన్నో మానసిక ఇబ్బందులకు గురిచేస్తాయి. ఇతరుల ప్రవర్తన పరిస్థితులవలన మానసికంగా గాయపడతారు.ఈ నెలలో పుట్టిన వారు లాంగ్ డ్రైవ్ ను బాగా ఇష్టపడతారు. ఎందుకంటే వీరు ఎల్లప్పుడూ కొత్త ప్రదేశాలను అన్వేషించడానికి సిద్ధంగా ఉండడానికి ఇదేకారణం. అయితే అది రోడ్డుమార్గంలోనే. వీరు కొత్త విషయాలను తెలుసుకోవడానికి.. జ్ణానం సంపాదించుకోవడానికి.. కొత్త అనుభవాలను పొందేందుకు రోడ్డు ప్రయాణంచాల ఉపయోగపడుతుంది.

ఈ నెలలో పుట్టిన వారికి ఊపిరితిత్తులు ,భుజాలు చేతులు నొప్పి ,జ్వరం ,చర్మ వ్యాధులు రావచ్చు. బుధవారం , శనివారం వీరికి కలిసి వస్తాయి. ఆకుపచ్చ ,తెలుపు రంగు దుస్తులు మంచివి.

Related posts

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N