NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

Spotify Technology  : మ్యూజిక్ ప్రియులకు కొత్త టెక్నాలజీ..!!

Spotify Technology  : భారతదేశం లో మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీసులకు బాగా డిమాండ్ పెరిగింది.. పని చేసుకుంటూ గానీ ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ గాని నిరంతరం పాటలు వినడం చాలామందికి అలవాటు..ఇప్పటివరకు మాటలను బట్టి మూడ్ ఆధారంగా పాటల ఎంపిక లేదు.. తాజాగా మ్యూజిక్ స్ట్రీమింగ్ సంస్థ స్పాటి ఫై టెక్నాలజీకి పేటెంట్ రైట్స్ పొందింది.. ఈ కొత్త టెక్నాలజీ మీ ఎమోషన్ బట్టి వాయిస్ టోన్ ఆధారంగా అదే పాటలను రికమెండ్ చేస్తుంది..

Spotify Technology Spotify Technology  is on now users speech and mood recommended the songs
Spotify Technology Spotify Technology  is on now users speech and mood recommended the songs

మీరు ఏం మాట్లాడుతున్నారు.. మీ వాయిస్ టోన్ వింటే చాలు.. మీ మాటలను బట్టి మీ మూడ్ పసిగట్టేస్తుంది.. మీ మూడ్ కు అనుగుణంగా పాటలను వినిపిస్తుంది.. యూజర్ల మూడ్ ను గుర్తించి వారికి ఆహ్లాదకరంగా ఉండేందుకు వీలుగా స్పాటి ఫై కంపెనీ కి కొత్త టెక్నాలజీని తీసుకు వచ్చింది. ఈ టెక్నాలజీ కోసం పేటెంట్ ను కూడా సొంతం చేసుకుంది. స్పాటి ఫై స్ట్రీమింగ్ కంపెనీ 2018 లో ఈ టెక్నాలజీ పేటెంట్ కోసం ఫిబ్రవరిలో ఫైల్ చేసింది. 2021లో ఈ టెక్నాలజీకి మంజూరు అయిందని మ్యూజిక్ కంపెనీ తెలిపింది.

Spotify Technology Spotify Technology  is on now users speech and mood recommended the songs
Spotify Technology Spotify Technology  is on now users speech and mood recommended the songs

అసలు ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది అనుకుంటున్నారా.. ఒక మనిషి మాట్లాడే భావోద్వేగ స్థితిని గుర్తించి , మాటల శబ్దం ఆధారంగా ఆమె ఒత్తిడిలో ఉందా.. ఆందోళనలో ఉందా.. అని పసిగట్టే స్తోంది. మాట్లాడే విధానంలో తేడాలు , ఇష్టాలను గుర్తించే విధంగా ఈ టెక్నాలజీ ను రూపొందించారు. గతంలో లో who సర్ విన్న పాటల హిస్టరీ ఆధారంగా మిగిలిన డేటాతో అవసరమైన నా మ్యూజిక్ ను సిఫార్సు చేసి అదే ప్లే చేస్తుంది. అయితే ఈ కొత్త టెక్నాలజీ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో కంపెనీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

Related posts

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N