NewsOrbit
Featured తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

TRS : టీఆర్ఎస్ శ్రేణుల ఓపిక నశిస్తే బీజెపీ వాళ్లు బయట తిరగలేరంటూ కేటిఆర్ హెచ్చరిక

TRS : పరకాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పై బీజెపీ కార్యకర్తల దాడిని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ తీవ్రంగా ఖండించారు. ఆయోధ్యలో నిర్మిస్తున్న రామాలయానికి వసూలు చేస్తున్న చందాలను బీజెపీ వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకుంటోందంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ధర్మారెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన ఇంటిపై బీజెపీ కార్యకర్తలు దాడికి పాల్పడారు.

TRS : trs working president ktr strong counter to bjp
TRS : trs working president ktr strong counter to bjp

దీనిపై స్పందించిన కెటిఆర్ ప్రకటన విడుదల చేస్తూ టిఆర్ఎస్ ఉద్యమ పార్టీ అన్న విషయం బీజెపీ మరిచిపోకూడదని హెచ్చరిస్తున్నామన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు తెలంగాణలో కొనసాగాలని టీఆర్ఎస్ కోరుకుంటోందన్నారు. టిఆర్ఎస్ శ్రేణులను కాపాడుకునే శక్తి, బలం తమకు ఉన్నాయని విషయాన్ని బీజెపి గుర్తుంచుకోవాలన్నారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణ సమాజంలో చిచ్చుపెట్టిలా బీజెపీ చేస్తున్న కుటిల ప్రయత్నాలను ప్రతి ఒక్కరూ నిలదీయాలన్నారు.

ప్రజాస్వామ్యంలో ఇలాంటి భౌతిక దాడులకు ఏ మాత్రం చోటులేదని అన్నారు. బీజేపీ నేతల తీరును ప్రజాస్వామ్యవాదులు అంతా ఖండించాలని కేటిఆర్ కోరారు. టిఆర్ ఎస్ కార్యకర్తలకు ఓపిక నశిస్తే బీజెపీ నేతలు కనీసం బయట తిరగలేని పరిస్థితి ఏర్పడుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు.

Related posts

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?