NewsOrbit
న్యూస్ సినిమా

Prabhas Adipurush : ప్రభాస్ ఆదిపురూష్ సెట్ లో అగ్ని ప్రమాదం ? ముంబై లో కలకలం

Prabhas Adipurush :  ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదిపురుష్’. ఈరోజున తొలి రోజు షూటింగ్ మొదలు పెట్టారు. ప్రసాద్ సుతార్, భూషణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ ప్రముఖ కథానాయకుడు సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. రామాయణ ఇతిహాసం మూలకథ గా తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్’ చిత్రం వచ్చే సంవత్సరం విడుదల కానుంది.

 

Prabhas Adipurush set caught on fire
Prabhas Adipurush set caught on fire

 కొద్ది సేపటి క్రితం ముంబైలోని గుర్గాన్ లక్ష్మి పార్క్ స్టూడియో లో అగ్నిప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ స్టూడియోలో పలు చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇదే సమయంలో అక్కడే ‘ఆదిపురుష్’ మొదటి రోజు షూటింగ్ సెట్ కూడా వేశారని చెబుతున్నారు. ఒక ప్రముఖ బాలీవుడ్ వెబ్సైట్ ప్రకారం రెండు గంటలు ఆ సెట్ లో ఆదిపురుష్ సినిమా షూటింగ్ జరిగిన తర్వాత స్టూడియో లో చెలరేగిన మంట ఈ సెట్ కి కూడా అంటుకుందట. 

అయితే వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆ మంటను ఆర్పేశారు అని చెబుతున్నారు. కానీ సెట్ మాత్రం పూర్తిగా తగలబడింది అని వార్తలు బయటకు వచ్చాయి. ఇక బాలీవుడ్ మీడియా వారు అయితే మొదటి రోజే నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. మొదటిరోజు షూటింగ్ కోసం నిర్మించిన భారీ సెట్ ఇలా అగ్నిప్రమాదం వల్ల నాశనం కావడం అనేది నిజంగా నిర్మాతలకు పెద్ద నష్టమే. 

ప్రస్తుతానికైతే షూటింగ్ లో ఉన్న నటీనటులకు సిబ్బందికి ఎలాంటి హానీ జరగలేదని చెబుతున్నారు. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని మీద నడిచే ఈ చిత్రం మొదటి రోజే ఈ ఇటువంటి యాక్సిడెంట్ జరగడం అనేది నిజంగా దురదృష్టకరం. అయితే చిత్ర యూనిట్ నుండి ఇప్పటికి అధికారిక ప్రకటన వెలువడలేదు కానీ ముంబైలోని మీడియా వారు, ఒక ప్రముఖ బాలీవుడ్ వెబ్సైట్ మాత్రం షూటింగ్ కోసం వేసిన సెట్ పూర్తిగా కాలిపోయింది అని తెలిపారు.

Related posts

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Saranya Koduri

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 8th 2024 Episode: దీప క్యారెక్టర్ పై దొంగ అనే ముద్ర వేసిన జ్యోత్స్న… శౌర్య నక్లీస్ కొట్టేసింది అంటూ పారు సీరియస్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N