Pawan Kalyan : తెలుగు టెలివిజన్ రంగంలో యాంకర్ ప్రదీప్ pradeep తెలియని వారు ఉండరు. ప్రముఖ షోలకు యాంకర్ గా చేస్తూనే మరోపక్క ఇటీవల సినిమా రంగంలో కూడా అడుగు పెట్టడం జరిగింది. హీరోగా “30 రోజుల్లో ప్రేమించడం ఎలా” అనే సినిమాలో యాంకర్ ప్రదీప్ నటించడం జరిగింది. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ వేడుకకు కూడా జరగడం జరిగింది. ఈ సినిమాలో నీలి నీలి ఆకాశం సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడం మాత్రమే కాక రికార్డ్ క్రియేట్ చేయడం తో సినిమాపై అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి.
ఇటువంటి తరుణంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఓ ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ కి వచ్చినా యాంకర్ ప్రదీప్ తన పర్సనల్ లైఫ్ అదేవిధంగా కెరియర్ గురించి కీలక విషయాలు పంచుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో తన షో “టచ్ లో ఉంటే చెప్తా” షో కి పవన్ కళ్యాణ్ ని ఆల్ రెడీ ఆహ్వానించినట్లు.. ఆయన ఫ్రీగా ఉన్న టైంలో షో కి వచ్చే అవకాశం ఉన్నట్లు..యాంకర్ ప్రదీప్ తెలిపారు. అంతేకాకుండా తన షో గురించి పవన్ కళ్యాణ్ కి తెలుసు అని కూడా చెప్పుకొచ్చారు.
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!