NewsOrbit
న్యూస్ సినిమా

Dhee 13 : ఏంటి ఆది? ఎప్పుడూ సుధీర్ ను టార్గెట్ చేయడమేనా? హైపర్ యాక్టివ్ అవుతున్న ఆది?

Dhee 13 : ఏంటి ఆది? ఎప్పుడూ సుధీర్ ను టార్గెట్ చేయడమేనా? హైపర్ యాక్టివ్ అవుతున్న ఆది?

Dhee 13 :  షో ప్రస్తుతం ఫుల్లు జోష్ లో ఉంది. ఢీ షో  Dhee 13 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఎన్ని సీజన్లు మారినా.. ఆ షోకు ఉన్న క్రేజే వేరు. డ్యాన్స్ కు వేరే అర్థాన్ని తీసుకువచ్చిన షో అది. డ్యాన్స్ అంటే ఇంతేనా అని అనుకునేవాళ్లు ఢీ షో చూస్తే చాలు.. అసలు డ్యాన్స్ అంటే ఏంటో తెలుస్తుంది. అద్భుతమైన డ్యాన్స్ పర్ ఫార్మెన్స్ తో పాటు.. కాసింత వినోదం కూడా యాడ్ చేస్తారు ఈ షోలో.

Hyper aadi and sudigali sudheer comedy in Dhee 13 show
Hyper aadi and sudigali sudheer comedy in Dhee 13 show

ఈ షోకు జడ్జిలు ఎంత ముఖ్యమో… యాంకర్ కూడా అంతే ముఖ్యం. యాంకర్ ప్రదీప్ తో పాటు హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మీలు కామెడీని పంచడంలో నెంబర్ వన్.

Dhee 13 : ప్రతిసారీ సుధీన్ నే టార్గెట్ చేస్తూ?

నిజానికి.. సుడిగాలి సుధీర్ కు ఉన్న ఫాలోయింగ్ చాలా ఎక్కువ. బుల్లితెర మీద వచ్చే అందరు కమెడియన్ల కన్నా.. ఎక్కువ పాపులారిటీ ఆయనకే ఉంది. సుధీర్ అంటేనే డౌన్ టు ఎర్త్. చాలా సింపుల్ గా ఉంటాడు.

అయితే.. సుధీర్ సింప్లిసిటీని అవకాశంగా తీసుకొని.. ప్రతి సారీ.. ఢీషోలో సుధీర్ పై జోకులు పేల్చుతున్నారు. యాంకర్ ప్రదీప్ తో పాటు హైపర్ ఆది, రష్మీ.. ముగ్గురూ సుధీర్ పైనే జోకులు పేల్చుతుంటారు. దాని నుంచి వచ్చే కామెడీని ప్రేక్షకులు ఆస్వాదించాలా?

ముఖ్యంగా హైపర్ ఆది అయితే.. సుధీర్ ను టార్గెట్ చేసి.. కామెంట్లు చేసి.. ఆయన మీద జోకులు వేసి కామెడీని జనరేట్ చేస్తున్నాడు. తాజాగా విడుదలైన ప్రోమోలో కూడా అదే జరిగింది.

దీనిపై నెటిజన్లు, సుధీర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏంటి.. ఆది కామెడీ చెయ్యాలంటే ఎప్పుడూ సుధీర్ ను టార్గెట్ చేయడమేనా? వేరే పని లేదా? ఎప్పుడూ సుధీర్ ను టార్గెట్ చేయడం.. ఆయనపై జోకులు పేల్చడం.. ఇకనైనా కొత్తగా ఆలోచించండి.. అంటూ హైపర్ ఆదిపై కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

చూద్దాం మరి.. ఇకనైనా హైపర్ ఆది కొత్తగా ట్రై చేసి.. కామెడీని పండిస్తాడో లేక.. అలాగే సుధీర్ ను టార్గెట్ చేసుకుంటాడో? దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది.. మీరు కూడా ఓ లుక్కేసుకోండి.

 

Related posts

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri