NewsOrbit
న్యూస్ సినిమా

Pawan kalyan : star director in pawan kalyan -rana multi starer … megha star’s magic is going to repeat again…!

Pawan kalyan : పవన్ కళ్యాణ్ - రానా మల్టీస్టారర్ లో స్టార్ డైరెక్టర్..మెగాస్టార్ మ్యాజిక్ మళ్ళీ రిపీట్ కాబోతోంది..!

Pawan kalyan : పవన్ కళ్యాణ్ Pawan kalyan – రానా కలిసి భారీ మల్టీస్టారర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషియుమ్ కి తెలుగు రీమేక్ గాదు రూపొంతోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయి శరవేగంగా చిత్రీకరణ సాగుతోంది. మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నాడు. ఎస్ ఎస్ థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. సాయి పల్లవి ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జంటగా నటిస్తోంది.

Pawan kalyan : star director in pawan kalyan -rana multi starer ... megha star's magic is going to repeat again...!
Pawan kalyan : star director in pawan kalyan -rana multi starer … megha star’s magic is going to repeat again…!

కాగా ఈ సినిమాలో స్టార్ డైరెక్టర్ కీలక పాత్ర పోషిస్తున్నట్టు లేటెస్ట్ అప్‌డేట్ ఒకటి బయటికి వచ్చింది. ఆ స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ అని సమాచారం. ఇప్పటికే వినాయక్ మూడు, నాలుగు రోజులు షూటింగ్ లో కూడా పాల్గొన్నాడని యూనిట్ సభ్యులు ద్వారా అందుతున్న సమాచారం. ఈ సినిమా లో కీలకమైన గెస్ట్ పాత్ర ఉండగా ఆ పాత్రలో వినాయక్ కనిపిస్తే బావుంటుందన్న కారణంగా దర్శకుడు వినాయక్ తో చేయించినట్టు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే వినాయక్ షూటింగ్ లో పాల్గొని తన పార్ట్ షూటింగ్ ను కంప్లీట్ చేశాడట.

Pawan kalyan : ఇక శీనయ్య అన్న సినిమాతో హీరోగా మారాలనుకున్న వినాయక్ ..!

అయితే ఈ విషయంలో చిత్ర యూనిట్ సభ్యుల నుండి అధికారకంగా మాత్రం వెల్లడి కాలేదు. ఇక స్టార్ డైరెక్టర్ గా ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందుకున్న వినాయక్ మెగాస్టార్ చిరంజీవితో ఠాగూర్ సినిమాని తెరకెక్కించాడు. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ సినిమాలో వినాయక్ గెస్ట్ రోల్ లో కనిపించి మెప్పించాడు అలాంటి గెస్ట్ రోల్ లోనే పవన్ కళ్యాణ్ – రానా సినిమాలో కనిపించబోతున్నాడట. ఇక శీనయ్య అన్న సినిమాతో హీరోగా మారాలనుకున్న వినాయక్ .. ఆ సినిమా ప్రస్తుతం హోల్డ్ లో ఉండటం తో బాలీవుడ్ లో ఒక సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ హిరోగా నటిస్తున్నాడు.

 

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N