NewsOrbit
Featured న్యూస్ వ్యాఖ్య

Poll : నిమ్మగడ్డ పెద్దిరెడ్డి ని హౌస్ అరెస్ట్ చేసే విషయాన్ని మీరు ఎలా చూస్తున్నారు…?

Local Elections ; Parishath elections Notifications ?

Poll : Peddireddy Ramachandra Reddy : ఏపీ పంచాయతీ ఎన్నికల విషయంలో మొదటి నుండి వైసీపీకి ఎలక్షన్ కమిషన్ కు మధ్య జరుగుతున్న పోరు గురించి తెలిసిందే. ప్రభుత్వం తో ఎన్నో నెలల తలపడి నిమ్మగడ్డ చివరికి సుప్రీం కోర్టు వరకు వెళ్లి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. చేసేదేమీ లేక ప్రభుత్వం కూడా ఎన్నికల నిర్వహణకు సహకరిస్తోంది. అయితే ఇలాంటి సమయంలోనే వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి ని హౌస్ అరెస్ట్ చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ఇచ్చిన ఆదేశాలు ఎంతటి సంచలనం సృష్టించాయో తెలిసిందే.

ఎలక్షన్ కమిషన్ చెప్పిన మాటలు విని నిర్ణయాలు తీసుకుంటే మిమ్మల్ని బ్లాక్ లిస్టులో పెడతాం అంటూ జిల్లా అధికారులను హెచ్చరించిన ఏపీ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. ఎన్నికలు ముగిసేవరకు అంటే ఈనెల 21 వరకు మంత్రి పెద్దిరెడ్డిని బయటకు అనుమతించవద్దని కనీసం మీడియాతో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వవద్దని ఎస్ ఈ సి స్పష్టం చేసింది.

Poll On Nimmagadda orders on Peddireddy Ramachandra Reddy
Poll On Nimmagadda orders on Peddireddy Ramachandra Reddy

అయితే పెద్దిరెడ్డి మాత్రం నిమ్మగడ్డకు మతిభ్రమించింది అని… అతను చంద్రబాబు బంట్రోతులా వ్యవహరిస్తున్నారని…. ఒక మంత్రి ఇంటికే పరిమితం చేయాలన్న ఆలోచన దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అతను ఇంగిత జ్ఞానంలేని తెలిసీ తెలియని మూర్ఖుడు అని నిప్పులు చెరిగారు. కానీ ఎస్ ఈ సీ మాత్రం ఈ విషయంపై డీజీపీ గౌతమ్ సవాంగ్ కు ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్రంలో కొంత మంది ప్రజలేమో నిమ్మగడ్డ అత్యుత్సాహానికి పోతున్నాడని అనుకుంటే మరికొందరు కక్షసాధింపు చర్యగా దీన్ని పరిగణిస్తున్నారు. అయితే ఎస్ ఈ సి మాత్రం రాష్ట్రంలో ప్రజలు ధైర్యంగా బయటకు వచ్చి ఓటు వేసేందుకు ఎన్నికలు నిజాయితీగా…. నిష్పక్షపాతంగా జరిగేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది.

ఈ విషయంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలేమనుకుంటున్నారో తెలుసుకోవాలని “న్యూస్ ఆర్బిట్” ప్రయత్నిస్తుంది. కింద పోల్ లో మీ ఓటు వేసి మీ అభిప్రాయం చెప్పండి.

[yop_poll id=”19″]

Related posts

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju