NewsOrbit
న్యూస్ సినిమా

Sekhar Master: శేఖర్ మాస్టర్ ఆమె కోసం అలా చేయడమేన .. హైపర్ ఆది సీరియస్ కి కారణం??

Sekhar Master helped Varshini Hyper Aadi Serious

Sekhar Master: మన రెండు తెలుగు రాష్ట్రాలలో జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది కి ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. అలాగే శేఖర్ మాస్టర్ కి తెలుగు  ఫిలిం ఇండస్ట్రీ లో ఓ రంజిలో ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాలలో డాన్స్ మాస్టర్ గా చేస్తూనే మరోవైపు బుల్లితెర మీద రియాలిటీ షోస్ లో హోస్ట్ గా కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ మధ్య శేఖర్ మాస్టర్ స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ కామెడీ షో కి జడ్జ్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. జీ తెలుగు ‘అదిరింది’ షో నుంచి బయటకు వచ్చిన కమెడియన్స్ ఈ షో లో ప్రత్యక్షమయ్యారు.

Sekhar Master helped Varshini Hyper Aadi Serious
Sekhar Master helped Varshini Hyper Aadi Serious

జబర్దస్త్ మరియు ఎక్స్ట్రా జబర్దస్త్ తో పోటీ పడలేక వేరే ఛానళ్ళు ఇటువంటి కామెడీ షో లు ప్రారంభినప్పటికీ అవి సక్సెస్ అవ్వడం లేదు. దీనితో ఇంక ఆ షో నిర్వాహకులు నిలిపివేస్తున్నారు. ఇటువంటి సమయంలో వారు వర్షిణి మీద ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తోంది. గతంలో వర్షిణి కమెడియన్ హైపర్ ఆదితో కలిసి ఢీ షోలో హోస్ట్ గా చేసి ప్రేక్షకుల మన్నన్నలు పొందింది. ఇప్పుడు ఆమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ కామెడీ షో కి యాంకర్ గా వ్యవహరిస్తోంది..

ఇదిలా ఉండగా అసలు వర్షిణి ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక శేఖర్ మాస్టర్ ప్రమేయం ఉన్నట్లు సమాచారం. వర్షిణి మరియు హైపర్ ఆది తో మల్లెమాల వారు ప్రోగ్రాం ను అనుకుంటున్న సమయంలో వర్షిణి స్టార్ మా కు వెళ్లిపోయింది. ఇక దీనితో హైపర్ ఆది అసహనానికి గురయ్యి శేఖర్ మాస్టర్ మీద కోపంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా వర్షిణి మాత్రం ఈ విషయాన్ని అస్సలు పట్టించుకోవడంలేదట.

ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.

Related posts

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

Sunita Williams: సునీత విలియమ్స్ రోదసీ యాత్రకు బ్రేక్ .. కారణం ఏమిటంటే..?

sharma somaraju

Vladimir Putin: అణ్యాయుధ విన్యాసాలకు ఆదేశించిన పుతిన్

sharma somaraju

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju