NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Kangana Ranaut : దూకుడు లో బ్రహ్మానందంలా తయారయిన కంగనా రనౌత్..! 

Kangana Ranaut :  ఈ మధ్య బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వార్తల్లో నిలిచినట్లు ఏ ఇండియన్ సెలబ్రెటీ కూడా అంతగా అటు సోషల్ మీడియాలో ఇటు న్యూస్ ఛానల్స్ లో కనిపించడం లేదు. ఇక తాజాగా ఆమె పెట్టిన ఒక ట్వీట్ లో సొంత డబ్బా అయితే మరీ ఎక్కువైపోయింది. ‘దూకుడు’ సినిమాలో బ్రహ్మానందం ఎలా అయితే తన పేరుకు ముందు పద్మశ్రీ బిరుదుని తగిలించుకున్నాడో… రియల్ లైఫ్ లో కంగనా కూడా అలాంటి ఒక ట్వీట్ చేసింది.

 

Kangana Ranaut does a brahmanadam
Kangana Ranaut does a brahmanadam

 అసలు తనకి పోటీనే లేదు అని…. ఈ భూమిపైన తానంత గొప్ప నటి లేదని తనకి తానే చెప్పుకుంది కంగనా. వివరాల్లోకి వెళితే ఒకవైపు ‘తలైవి’ సినిమాలో జయలలిత పాత్రలో నటిస్తున్న ఆమె…. మరోవైపు ‘ధాకాడ్’ సినిమాలో యాక్షన్ హీరోయిన్ గెటప్ లో ఉన్న ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేసింది. అలా షేర్ చేస్తూ తన గురించి తానే గొప్పలకు పోయింది. 

“ఒక నటిగా నేను చూపించే వైవిధ్యం ప్రపంచంలో ఏ నటి కూడా చూపలేదు. నాలాంటి ప్రతిభ ఉన్న నటి ఈనాటికీ లేదు. మెరిల్ స్ట్రీప్ అంత గొప్ప నటి నాలో ఉంది. అలాగే అదే సమయంలో నేను గల్ గల్డాట్ (వండర్ వుమన్) లాగా యాక్షన్ స్టంట్స్ కూడా అదే లెవెల్ లో చేయగలను” అని ఆమెకి ఆమే కితాబులు ఇచ్చేసుకుంది. 

Image result for kangana ranaut meryl streep

ఒక్కసారిగా మెరిల్ స్ట్రీప్ లాంటి లెజెండరీ నటితో కంగనా పోల్చుకోగానే నెటిజన్లు అంతా షాక్ అయ్యారు. ఆ తర్వాత తేరుకొని కంగనా ని ఒక రేంజ్ లో ఆడుకున్నాడు. Meryl streep ప్రపంచంలోనే అతి గొప్ప నటీమణి. ఆమెని పెద్ద పెద్ద తారలే స్ఫూర్తిగా తీసుకుంటారు. ఈ లెజెండ్రీ నటి మూడు సార్లు ఉత్తమ నటిగా ఆస్కార్ అందుకుంది. ఆమె అందరి కన్నా ఎక్కువ సార్లు… ఏకంగా 21 సార్లు ఆస్కార్ కు నామినేట్ అయింది.

ఇక ఆమెతో కంగనా పోల్చుకుంటే… ‘దూకుడు’ సినిమా లో బ్రహ్మానందం గుర్తొచ్చాడు అని పలువురు చమత్కారం చేస్తున్నారు. కంగనా మూడు సార్లు జాతీయ అవార్డు గెలుచుకుంది. అయితే ఆమెకు ఆమెనే ప్రపంచంలో తనకు సాటి లేదు అని చెప్పుకోవడం మాత్రం అందరికీ కొంచెం ఓవర్ అనిపించింది.

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?