NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Mahesh babu – Namrata : ఉత్తమ భర్త మహేశ్ బాబు – పెళ్లి రోజున ట్రెండ్ అవుతోన్న అందాల జంట.

Mahesh babu – Namrata : టాలీవుడ్ క్రేజీ సెలబ్రెటీ జంటల్లో మహేష్ బాబు – నమ్రత శిరోద్కర్ జంట ఒకటి.. 10 ఫిబ్రవరి 2005 లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట నేటికీ నవదంపతుల ప్రేక్షకుల గుండెల్లో గూడుకట్టుకున్నారు.. ఈరోజు వారి పెళ్లి రోజు సందర్భంగా మహేష్ బాబు తన ట్విట్టర్ లో హ్యాపీ 16th మై లవ్ .. టు ఫర్ ఎవర్ అండ్ బియాండ్ విత్ యు అంటూ ట్వీట్ చేశారు.. మహేష్ బాబు నమ్రత కు ముద్దు పెడుతున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది..

Mahesh babu - Namrata : today Mahesh babu - Namrata 16th wedding anniversary
Mahesh babu – Namrata : today Mahesh babu – Namrata 16th wedding anniversary

మహేష్ బాబు నమ్రత వంశీ అనే సినిమాలో కలిసి నటించారు. ఈ సమయంలో ఇద్దరి మధ్య మొదలైన స్నేహం ఆతర్వాత ప్రేమగా మారింది. మహేష్ బాబు ప్రేమ వివాహానికి కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలపడంతో వారిని ఎదిరించిన మహేష్ బాబు , నమ్రత ముంబైలో నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. 16 సంవత్సరాల దాంపత్య జీవితంలో అన్యోన్య దంపతులుగా పేరుతెచ్చుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు గౌతంకృష్ణ, సితార.

Mahesh babu - Namrata : today Mahesh babu - Namrata 16th wedding anniversary
Mahesh babu – Namrata : today Mahesh babu – Namrata 16th wedding anniversary

ఈరోజు వారిద్దరికీ పెళ్లి జరిగి 16 సంవత్సరాలు పూర్తయింది.  ఈ సందర్భంగా మహేష్ బాబు నమ్రత విషెస్ చెప్తూ అమౌంట్ ఫోటోలు షేర్ చేశారు.  ఇక నమ్రత కూడా తన మహేష్ తో తీసుకున్న రొమాంటిక్ ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇన్నేళ్ళ జీవితంలో ప్రేమ, నమ్మకం ఉన్నాయని కామెంట్ చేశారు. ప్రస్తుతం మహేష్ బాబు నమ్రత సహా ఇద్దరు పిల్లలు గౌతమ్, సితార దుబాయ్ లో ఉన్నారు. మహేష్ లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ నిమిత్తం దుబాయ్ లో ఉన్నారు.

 Mahesh babu - Namrata : today Mahesh babu - Namrata 16th wedding anniversary
Mahesh babu – Namrata : today Mahesh babu – Namrata 16th wedding anniversary

 

Related posts

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

Sunita Williams: సునీత విలియమ్స్ రోదసీ యాత్రకు బ్రేక్ .. కారణం ఏమిటంటే..?

sharma somaraju

Vladimir Putin: అణ్యాయుధ విన్యాసాలకు ఆదేశించిన పుతిన్

sharma somaraju

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri