NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Anchor Suma : స్టేజ్ మీదనే యాంకర్ సుమపై హైపర్ ఆది పంచులు?

hyper aadi super punch to anchor suma in start music show

Anchor suma : యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. తెలుగు బుల్లితెర ఒంటి చేత్తో దశాబ్దాల నుంచి ఏలుతోంది సుమ. తను ఎంత మాటకారో.. ఎంత స్పాంటెనిటీతో మాట్లాడుతుందో అందరికీ తెలుసు. తను ఎక్కడుంటే అక్కడ సందడే. తను మాట్లాడుతుంటే వేరే వాళ్లు మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఎవరైనా తనతో పిచ్చి పిచ్చిగా మాట్లాడినా..  వెంటనే వాళ్లకు పంచులు వేస్తుంది. వాళ్ల నోరు మూయిస్తుంది. యాంకర్ సుమతో చాలా జాగ్రత్తగా ఉండాలి. సెలబ్రిటీలు కానీ.. గెస్టులు కానీ.. తన షోకు వెళ్తే.. చాలా జాగ్రత్తగా మాట్లాడుతారు. లేదంటే తను వేసే పంచులకు తట్టుకోలేరు కాబట్టి.

hyper aadi super punch to anchor suma in start music show
hyper aadi super punch to anchor suma in start music show

Anchor Suma : Start Music షోలో జబర్దస్త్ కమెడియన్లు

స్టార్ మాలో ప్రసారమయ్యే స్టార్ట్ మ్యూజిక్ షో గురించి తెలుసు కదా. ఈ షోకు యాంకర్ గా సుమ వ్యవహరిస్తోంది. తాజాగా ఈ షోకు గెస్టులుగా జబర్దస్త్ కమెడియన్లు.. హైపర్ ఆది, ఆటో రామ్ ప్రసాద్, శ్రీను, రైజింగ్ రాజు వచ్చారు. మామూలుగా వీళ్లంతా ఒక చోట కలిస్తేనే సందడి మామూలుగా ఉండదు.

ఇక.. సుమ షోకు వచ్చాక ఇంకెంత సందడి ఉండాలి. అయితే.. సుమ ఎంత హైపర్ యాక్టివో.. ఆది కూడా అంతే. అందుకే కదా.. ఆయన పేరులో హైపర్ అని ఉంది. టకటకా జోకులు, పంచులు వేస్తూనే ఉంటాడు.

అలాగే.. యాంకర్ సుమకు కూడా బీభత్సమైన పంచ్ ఇచ్చేశాడు ఆది. ఆమె బాగా తెలుసు.. ఎవరిని ఎక్కడ కట్ చేయాలో.. అందుకే పెద్దపెద్దోళ్లు అంటారు.. సుమ షో అంటే మమ అనుకోవడం తప్పితే మనకేమీ ఉండదని.. అంటూ బీభత్సమైన పంచ్ వేశాడు ఆది. మనోడి పంచ్ కు సుమ మాత్రం పగలబడి నవ్వింది. ఏది ఏమైనా ఇదంతా కామెడీ కోసమే.. జనాలను నవ్వించడం కోసమే కాబట్టి.. సుమ కూడా హైపర్ ఆది పంచులను లైట్ తీసుకుంది.

స్టార్ట్ మ్యూజిక్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో తాజాగా విడుదలైంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా చూసేయండి.

Related posts

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella