NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ బిగ్ స్టోరీ సినిమా

Anchors : టీవీలో రోజూ చూసే ఘరం ఘరం కుర్రాళ్ళు – 30 దాటినా పెళ్లి చేసుకోని వాళ్ళ లిస్ట్ ఇదే – కారణాలు ఇవే.

Anchors : టీవీలో పెళ్లయినా, పేరంటమయినా, విందైన, వినోదమైన , ఈవెంట్ అయినా యాంకర్స్ దే ప్రధాన పాత్రా.. బుల్లితెర స్టార్ యాంకర్స్ స్టేజ్ మీద ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు.. కొంతమంది బుల్లితెర యాంకర్స్ 30 ఏళ్ళు వయస్సు దాటిన ఇంకా బ్యాచ్లర్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు..

వారింకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు.. అందుకు గల కారణాలు ఏమై ఉంటాయి అనే సందేహం అందరికీ లేకపోలేదు.. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం రండి..

Anchors : Tv Anchors sensational facts on marriage
Anchors : Tv Anchors sensational facts on marriage

Anchors 1. సుడిగాలి సుధీర్ :

సుడిగాలి సుదీర్ పరిచయం అవసరం లేని పేరు.. ఒకే ఒక్క ఛానల్ లో ఉంటూ ఎంతో పేరు సంపాదించుకున్నాడు సుధీర్.. వాస్తవానికి ఈటీవీలో చాలా కార్యక్రమాలు సుడిగాలి సుధీర్ ఇమేజ్ ని బేస్ చేసుకొని నడుస్తున్నాయిఅంటే అతిశయోక్తి కాదు.. 33 సంవత్సరాల వయసు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోకుండా హ్యాపీగా బ్యాచిలర్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు.. ఇంకొంతకాలం లాగా బ్యాచిలర్ లైఫ్ ని ఎంజాయ్ చేసి తరువాత పెళ్లి చేసుకుంటాను అంటున్నారు సుధీర్.

Anchors : Tv Anchors sensational facts on marriage
Anchors : Tv Anchors sensational facts on marriage

2. ప్రదీప్ :

యాంకర్ గా తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు ప్రదీప్.. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాతో హీరోగా అరంగేట్రం చేశాడు.. ప్రదీప్ మాచిరాజు వయస్సు 34 సంవత్సరాలు. ఈ స్టార్ యాంకర్ 24 గంటలు బిజీగా ఉండటంతో ఇంకా పెళ్లి చేసుకోలేదట.

Anchors : Tv Anchors sensational facts on marriage
Anchors : Tv Anchors sensational facts on marriage

3. హైపర్ ఆది :

గత కొన్నేళ్లుగా బుల్లితెర ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్న జబర్దస్త్ కంటెస్టెంట్ హైపర్ ఆది. తన కామెడీ టైమింగ్ తో వరుస పంచమి తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాడు. నీ ఎనర్జిటిక్ కమెడియన్ వయసు 31 ఏళ్లు. వరుస సినిమాలు, టీవీ షో లతో బిజీగా ఉండటంతో ఇంకా పెళ్లి చేసుకోలేదట.  ప్రస్తుతానికి బ్యాచిలర్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ మే లోనే పెళ్లి చేసుకుంటాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Anchors : Tv Anchors sensational facts on marriage
Anchors : Tv Anchors sensational facts on marriage
4. రాహుల్ సిప్లిగంజ్ :

బిగ్ బాస్ బాస్ షో ద్వారా పరిచయమై విన్నర్ గా నిలిచాడు.. సూపర్ సింగర్ అయిన రాహుల్ వయసు 31 సంవత్సరాలు ఇప్పటికీ పెళ్లికి దూరంగా ఉంటూ మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తున్నాడు సినిమాలో పాటలు పాడుకుంటూ హ్యాపీగా బ్యాచ్లర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు..  ఇటీవల ఈటీవీ షో లో త్వరలోనే పెళ్లి చేసుకుంటా అన్నాడు.

Anchors : Tv Anchors sensational facts on marriage
Anchors : Tv Anchors sensational facts on marriage
5. రవి కృష్ణ :

ప్రముఖ సీరియల్ హీరో రవి కృష్ణ.. ఈ బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ కు నిండా 30 ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. ప్రస్తుతం సీరియల్స్ తో బిజీగా ఉన్నాడట. ఇంకా కొన్నాళ్లు బ్యాచిలర్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తాడట.

Anchors : Tv Anchors sensational facts on marriage
Anchors : Tv Anchors sensational facts on marriage

6. మొనాల్ గజ్జర్ :బిగ్బాస్ సీజన్ 4 లో పరిచయమైన మొనాల్ గజ్జర్.. అదిరిపోయే కెమిస్ట్రీ తో అఖిల్, మొనాల్ గజ్జర్ కలిసి తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు.   ప్రస్తుతం ఈ భామ వరుస టీవీ షోలు చేస్తూ హ్యాపీ గా బ్యాచిలర్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది.. 30 సంవత్సరాలు వచ్చినా మొనాల్ గజ్జర్ ఇంకా పెళ్లి చేసుకోలేదు.. బిజీ షెడ్యూల్ లో ఉందట.

Anchors : Tv Anchors sensational facts on marriage
Anchors : Tv Anchors sensational facts on marriage

7. భాను శ్రీ రెడ్డి :

బిగ్బాస్ 2 లో ఓ కంటెస్టెంట్ గా పాల్గొని నిత్యం వివాదాలతో పాపులర్ అయింది భాను శ్రీ రెడ్డి.. ఈ భామకు 30 ఏళ్ల వయసు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. పలు టీవీ షోలు చేస్తూ బిజీగా గడుపుతోంది ఈ బ్యూటీ.

Anchors : Tv Anchors sensational facts on marriage
Anchors : Tv Anchors sensational facts on marriage

8. రష్మి :

జబర్దస్త్ మరో హాట్ యాంకర్ రష్మీ.. ఈ ముద్దుగుమ్మ అ గ్లామర్ డోస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ఈమె వయసు ఇప్పటికీ పెద్ద మిస్టరీ.. ఈమె వయస్సు 32 సంవత్సరాలు.. ఈమె పెళ్లి గురించి ఆలోచించకుండా టీవీ షోలో చేసుకుంటూ హ్యాపీగా బ్యాచిలర్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది.

Anchors : Tv Anchors sensational facts on marriage
Anchors : Tv Anchors sensational facts on marriage

9. విష్ణు ప్రియ :

అందాల యాంకర్ విష్ణు ప్రియ యూత్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పోవే పోరా షో విష్ణు ప్రియ మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివా గా ఉంటుంది.  ఈమె వయసు 33 సంవత్సరాలు.. ఒరిస్సా టీవీ షోలు సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉండటంతో బ్యాచిలర్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది.

Anchors : Tv Anchors sensational facts on marriage
Anchors : Tv Anchors sensational facts on marriage

10. రోహిణి :

కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ తో మావ.. అంటూ పరిచయమైంది రోహిణి.. బిగ్ బాస్ 3 బోలెడంత మంది ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. ఈమె వయసు 30 సంవత్సరాలు ఇంకా పెళ్ళి గురించి ఆలోచించలేదు అంటోంది ఈ భామ. పోలీస్ అవకాశాలు అందుకుంటూ బిజీగా ఉంది.

Related posts

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?