NewsOrbit
న్యూస్ సినిమా

Vijay deavarakonda : విజయ్ దేవరకొండ సుకుమార్ కోసం అంత త్యాగం చేస్తే రేస్ లో వెనకబడిపోతాడేమో..?

Vijay deavarakonda : విజయ్ దేవరకొండ సుకుమార్ కాంబినేషన్ లో ఒక భారీ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి కూడా నెలలు గడిచిపోయింది. కరోనా కారణంగా అన్ని ప్రాజెక్ట్స్ మాదిరిగా సుకుమార్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ సినిమా పుష్ప మీద కూడా పడింది. దాంతో ఆ ప్రభావం ఇప్పుడు విజయ్ దేవరకొండ తో సుకుమార్ చేసే ప్రాజెక్ట్ మీద పడిందని సమాచారం. ప్రస్తుతం సుకుమార్ పుష్ప సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ని ఆగస్టు 13 న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించడంతో అనుకున్న రిలీజ్ డేట్ టార్గెట్ మిస్ కాకూడదని సుకుమార్ డే అండ్ నైట్ కష్టపడుతున్నాడు.

Vijay deavarakonda
Vijay deavarakonda

ఇక విజయ్ దేవరకొండ .. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో లైగర్ అన్న పాన్ ఇండియన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ భాషల్లో భారీ స్థాయిలో లైగర్ రిలీజ్ చేయనున్నారు. డియర్ కామ్రెడ్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ భారీ డిజాస్టర్స్ గా మిగలడంతో ఇప్పుడు విజయ్ దేవరకొండ లైగర్ సినిమా మీద ఆశలన్నీ పెట్టుకున్నాడు. అంతేకాదు ఇప్పటికే కరోనా కారణంగా విజయ్ సినిమాలకి గ్యాప్ బాగా వచ్చింది.

Vijay deavarakonda : విజయ్ దేవరకొండ నెక్స్ట్ సినిమా కి దాదాపు ఏడాది గ్యాప్..?

అందుకే ఇకపై గ్యాప్ లేకుండా సినిమాలని తీసుకు రావాలనుకున్న విజయ్ దేవరకొండ కి లైగర్ తర్వాత చేయబోయో సుకుమార్ సినిమాకి మళ్ళీ గ్యాప్ వస్తుందని చెప్పుకుంటున్నారు. పుష్ప తర్వాత సుకుమార్ విజయ్ దేవరకొండ సినిమా మొదలు పెడతారని అందరూ భావించారు. కాని ఇంకా పూర్తిగా స్క్రిప్ట్ రెడీ కాకపోవడంతో ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకి రావడమే వచ్చే ఏడాది అని తెలుస్తోంది. లైగర్ ఈ ఏడాది సెప్టెంబర్ 9న రిలీజ్ కానుంది. ఆ తర్వాత సుకుమార్ సినిమా మొదలవ్వాల్సి ఉంది. కాని పుష్ప రిలీజ్ ఆగస్టు 13 న రిలీజ్ ఆ తర్వాత స్క్రిప్ట్ కంప్లీట్ కావాలి .. సినిమా సెట్స్ మీదకి రావాలి. ఈ లెక్కన విజయ్ దేవరకొండ నెక్స్ట్ సినిమా కి దాదాపు ఏడాది గ్యాప్ వస్తుందని తెలుస్తోంది.

 

Related posts

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N