NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Job notification : పదో తరగతితోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో కొలువు..!!

Job notification : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా Reserve Bank of India దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.. పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులందరూ ఈ నోటిఫికేషన్ కి అర్హులు.. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Job notification : RBI notification
Job notification : RBI notification

మొత్తం ఖాళీలు : 841

ఆఫీస్ అటెండెంట్ :

అర్హతలు : పదవ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 1.2.2021 నాటికి అండర్ గ్రాడ్యుయేట్ గా ఉండాలి. గ్రాడ్యుయేట్లు, ఉన్నత విద్యార్హతలు ఉన్నవారు ఈ నోటిఫికేషన్ కి దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు.

 

వయసు : 1.2.2021 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడు సంవత్సరాలు , ఎస్సీ, ఎస్టీలకు ఐదు సంవత్సరాలు, పిడబ్ల్యుడి అభ్యర్థులకు 10 సంవత్సరాల వయసు మినహాయింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా నియామకం చేస్తారు.

పరీక్ష విధానం : జనరల్ అవేర్నెస్, రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్, న్యూమరికల్ ఎబిలిటీ ఈ నాలుగు విభాగాల నుంచి 120 ప్రశ్నలు 120 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్షా సమయం 90 నిమిషాలు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సి టెస్ట్ నిర్వహిస్తారు.

దరఖాస్తు రుసుం : రూ.450/- , ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యుడి అభ్యర్థులు రూ.50/- చెల్లించాలి.

దరఖాస్తు విధానం : ఆన్ లైన్ ద్వారా

దరఖాస్తులకు చివరి తేదీ :15/3/2021

పరీక్షా తేదీ : 2021 ఏప్రిల్ 9, 10.

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?