NewsOrbit
న్యూస్ ప్ర‌పంచం

Insect: మనిషి చెయ్యి అంత పెద్ద కీటకం – ఎప్పుడైనా ఇలాంటిది చూసారా ?

Insect: సాధారణంగా చిన్న చిన్న ప్రాణులని కీటకాలు అని పిలుస్తూ ఉంటాం. కానీ అదే కీటకం ఏకంగా మనిషి చెయ్యంత పెద్దదిగా ఉంటే? ఇటువంటి కీటకాలు మనకి ఎక్కువగా ఆస్ట్రేలియా లో కనిపిస్తాయి. అందుకు కారణం అక్కడి భూమి ఎక్కువగా చెట్లతో నిది ఉండడం.  ఆస్ట్రేలియా అనగానే మనకి ముందుగా గుర్తువచ్చే జంతువు కంగారు. నిజానికి ఆస్ట్రేలియా లో మనుషుల కన్నా జంతువుల జనాభా ఎక్కువగా ఉంటుంది. ఆస్ట్రేలియా లో ఎన్నో రకాల జంతువులు ఉంటాయి. ఇక అక్కడ ఉండే అడవుల వలన పాముల సంఖ్య అత్యధికంగా ఉంటుంది.

Huge insect was spotted in Australia
Huge insect was spotted in Australia

ఇటీవల పామ్ టైలర్ అనే ఆస్ట్రేలియన్ మహిళ తన కుటుంబంతో కలిసి క్యాంపుకు వెళ్లాలనుకుంది. అనుకున్నదే తడవుగా బ్రిస్బేన్‌లోని ఓ అటవీ ప్రాంతంలోకి వెళ్లింది. అక్కడకు చేరుకున్నాక ప్రకృతిని ఆస్వాదిస్తున్న సమయంలో ఆమెకు అక్కడ ఓ చెట్టు మీద ఓ భారీ కీటకం కనిపించింది. అది చుసిన ఆమె వెంటనే భయంతో పరుగులు తీసింది. ఆమె తన కుటుంబ సభ్యులతో మళ్ళి వచ్చి మనిషి చెయ్యి సైజు లో ఉన్న ఆ కీటకం ను ఫోటో తీసి ఫేస్‌బుక్‌లోని ప్రముఖ ‘అమెచ్యూర్ ఎంటమాలజీ ఆస్ట్రేలియా’ పేజ్‌లో పోస్ట్ చేసింది. సోషల్ మీడియా లో ఈ ఫొటోలు చూసిన కొందరు అది ‘వుడ్ మాత్’ అయ్యి ఉండవచ్చని కామెంట్ చేసారు.

ఈ వుడ్ మాత్ బూడిద రంగులో ఉంటుంది. అలాగే ఈ కీటకాలు సుమారు 15 నుంచి 25 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి. అంతేకాకుండా  ఈ  కీటకాల  శరీరంపై చిన్న చిన్న మచ్చలు కూడా ఉంటాయి.  ఈ వుడ్  మాత్  ఆస్ట్రేలియాలోని తీర ప్రాంతాలలోనే కనిపిస్తుందని ముఖ్యంగా  వేసవి కాలంలో ఈ కీటకాలు ఎక్కువగా కనిపిస్తాయని  అంటున్నారు  ఆస్ట్రేలియన్లు.

Related posts

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?