NewsOrbit
Horoscope దైవం న్యూస్

Today Horoscope ఫిబ్రవరి – 28 – మాఘమాసం – ఆదివారం.పోటీపరీక్షల్లో రాణిస్తారు !

Today Horoscope ఫిబ్రవరి – 28 – మాఘమాసం – ఆదివారం.శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిరఋతువు, మాఘమాసం, కృష్ణపక్షం, ఆదివారం, తిథి: పాడ్యమి ఉదయం 11.19 వరకు తదుపరి విదియ, నక్షత్రం: పూర్వ ఫల్గుణి ఉదయం 9.35 తదుపరి ఉత్తర ఫల్గుణి, వర్జ్యం: పగలు 4.12 నుండి సాయంత్రం 5.40 వరకు, అమృత ఘడియలు: రాత్రి 1.01 నుండి 2.29 వరకు, రాహుకాలం: పగలు 4.54 నుండి సాయంత్రం 6.22 వరకు, దుర్ముహూర్తం: పగలు 4.48 నుండి సాయంత్రం 5.35 వరకు.

మేష రాశి Today Horoscope ఫిబ్రవరి – 28 – మాఘమాసం – ఆదివారం.మౌనంగా ఉండటం మంచిది !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మీ అంతట మీరే ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారునట్టుగా ఉంటుంది. పెద్దవారిని గౌరవించడం మంచిది. మాట్లాడుతున్నప్పుడు మౌనంగా ఉండటం మంచిది. ఈరోజు అన్నదమ్ములతో సఖ్యతగా ఉండకపోవడం వల్ల నష్టం జరుగుతుంది. ఈరోజు సమయానికి నిద్ర ఆహారాలను తీసుకోవడం మంచిది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు ఎవరినైనా నమ్మి మోసపోయే అవకాశం జరుగుతుంది. ఈ రోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారంలో నష్టం వచ్చే అవకాశం ఉంది. ఈరోజు వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. ప్రయాణాలలో జాగ్రత్త వహించడం మంచిది. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది.
రెమిడీః ఈ రోజు లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి. పెసలు బ్రాహ్మణునికి దానం గా ఇవ్వడం మంచిది.

వృషభ రాశి Today Horoscope ఫిబ్రవరి – 28 – మాఘమాసం – ఆదివారం.పోటీపరీక్షల్లో రాణిస్తారు !

ఈ రోజు బాగుంటుంది. కుటుంబ సభ్యులతో అందరితో, అయినవారితో కలిసిమెలిసి సఖ్యతగా ఉంటారు. సంతోషంగా ఉంటారు. ఈ రోజు భార్య భర్తలు కలిసి మెలిసి అన్యోన్యంగా ఉంటారు. ఈరోజు సమయానికి నిద్ర హారాలను తీసుకుంటారు. ఆరోగ్యంగా ఉంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఈరోజు ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు విద్యార్థులు కష్టపడి బాగా చదువుకొని, పోటీపరీక్షల్లో రాణిస్తారు. ఈరోజు ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పర్మినెంట్ అయ్యే అవకాశం ఉంది. ఈరోజు విద్యార్థులు బాగా చదువుకొని పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ఈరోజు ఉన్నత వ్యక్తుల పరిచయం ఏర్పరచుకుంటారు. దీనివల్ల ప్రయోజనం ఏర్పడుతుంది. ఈరోజు వ్యాపారస్థులకు లాభాలు కలుగుతాయి. ఈరోజు ఆరోగ్యంగా ఉంటారు. ఉన్న అనారోగ్యాలు తొలగిపోతాయి. ఈ రోజు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
రెమిడీః ఈరోజు శ్రీ శ్రీవేంకటేశ్వర వజ్ర కవచం పారాయణం పారాయణం చేసుకోండి.

మిధున రాశి Today Horoscope ఫిబ్రవరి – 28 – మాఘమాసం – ఆదివారం.స్త్రీలు జాగ్రత్తగా ఉండటం మంచిది !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు ప్రయాణాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించడం మంచిది. ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈరోజు వ్యసనాలకు దూరంగా ఉండండి. ఈరోజు తల్లిదండ్రుల ఆరోగ్య ఈ విషయంలో శ్రద్ధ వహించడం మంచిది. ఈ రోజు గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ రోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రతి పనిని నీరసంగా చేయడం వల్ల నీరసంగా చేయడం వల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఈరోజు విద్యార్థులు కష్టపడి చదువు కుంటేనే ఫలితం వస్తుంది. ఈరోజు వ్యాపారస్తులకు స్వల్ప నష్టాలు ఏర్పడే అవకాశం ఉంది.
రెమిడీః ఈరోజు శివ అష్టోత్తర పారాయణం చేసుకోండి. అంతా శుభప్రదం.

కర్కాటక రాశి Today Horoscope ఫిబ్రవరి – 28 – మాఘమాసం – ఆదివారం.ఈ రోజు బాగుంటుంది !

ఈ రోజు బాగుంటుంది. ఈ రోజు భార్య భర్తలు కలిసి మెలిసి ఒకరికొకరు సహాయంగా ఉంటూ అన్యోన్యంగా ఉంటారు. ఈరోజు ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఈరోజు ముఖ్యులను, బంధువులను, స్నేహితులను కలుసుకోవడం వల్ల సంతోషంగా ఉంటారు. ఈరోజు ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు విద్యార్థులు కష్టపడి బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు తెచ్చుకుంటారు. ఈరోజు శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది. స్నేహితుల వలన లాభం పొందుతారు. ఈరోజు సమయానికి నిద్రాహారాలు పనులు పూర్తిచేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. ఈరోజు వ్యాపారస్తులు వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టడం మంచిది. అధిక లాభాలు పొందుతారు.
రెమిడీః ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

today february 28 daily horoscope in telugu
today february 28 daily horoscope in telugu

సింహరాశి Today Horoscope ఫిబ్రవరి – 28 – మాఘమాసం – ఆదివారం.ప్రయాణాలకు అనుకూలమైన రోజు !

ఈ రోజంతా బాగుంటుంది. ఈరోజు వ్యాపారస్తులు వ్యాపారంలో ఆర్ధిక లాభాలను లాభాలను పొందుతారు. ఈ రోజు విద్యార్థులు కష్టపడి బాగా చదువుకొని పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఈరోజు ప్రయాణాలకు అనుకూలమైన రోజు. ఈ రోజు ఆరోగ్య విషయంలో బాగుంటుంది. ఈరోజు విలువైన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. ఈరోజు మీ మాట తీరు వల్ల అందరినీ ఆకట్టుకుంటారు. ఈ రోజు ఏదో ఒక శుభకార్యాన్ని తలపెడతారు. యజ్ఞ యాగాదులలో పాల్గొంటారు. ఈ రోజు విహార యాత్రలు చేస్తారు.
రెమిడీః ఈరోజు సుబ్రహ్మణ్య అష్టకం పారాయణం చేసుకోండి.

కన్యారాశి Today Horoscope ఫిబ్రవరి – 28 – మాఘమాసం – ఆదివారం.సంతోషంగా ఉంటారు !

ఈ రోజంతా బాగుంటుంది. ఈ రోజు పెద్దవారిని గౌరవిస్తారు. వారి మాటలను సూచనలు పాటిస్తారు. గొప్ప వ్యక్తులతో పరిచయం ఏర్పర్చుకొని సంతోషంగా ఉంటారు. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారంలో ధనాభివృద్ధి కలుగుతుంది. ఈ రోజు ఎవరికైనా మాట ఇస్తే దాన్ని నెరవేర్చుకుంటారు. ఈరోజు తీర్థయాత్రలు చేస్తారు. ఈరోజు నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. ప్రాజెక్ట్ శుభకార్యాల్లో పాల్గొంటారు. ఏ పని చేసినా చేసినా విజయం పొందుతారు. ఈరోజు సోదరులతో కలిసి మెలిసి అన్యోన్యంగా ఉంటారు.
రెమిడీః ఈ రోజు శ్రీలక్ష్మీ అష్టకం పారాయణం చేసుకోండి.

తులారాశి Today Horoscope ఫిబ్రవరి – 28 – మాఘమాసం – ఆదివారం.ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ రోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ రోజు వ్యక్తులతో పరిచయం పెంచుకోవడం వల్ల నష్టం జరిగే అవకాశం ఉంది. చెప్పుడు మాటలకు దూరంగా ఉండడం మంచిది. ఈరోజు ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించడం మంచిది. చిన్న చిన్న ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ రోజు గర్భిణీ స్త్రీలు చేయకుండా ఉండటం మంచిది. ఈరోజు వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. ఈరోజు విద్యార్థులు విద్య మీద శ్రద్ధ వహించడం మంచిది. ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఈరోజు వ్యాపారస్తులకు స్వల్ప నష్టాలు వచ్చే అవకాశం ఉంది.
రెమిడీః ఈ రోజు శ్రీదుర్గా దేవి పారాయణం చేసుకోండి.

వృశ్చిక రాశి Today Horoscope ఫిబ్రవరి – 28 – మాఘమాసం – ఆదివారం.నూతన గృహాలు ప్రయత్నాలు చేస్తారు !

ఈ రోజంతా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు ప్రయాణాలకు అనుకూలమైన రోజు. ఈరోజు విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని పోటీపరీక్షల్లో ఉన్నత శ్రేణి మార్కులను పొందుతారు. ఏ పనినైనా ధైర్యంగా సాహసంగా పూర్తి చేస్తారు. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలు వస్తాయి. ఈరోజు నూతన గృహాలు ప్రయత్నాలు చేస్తారు. ఈరోజు తీర్థయాత్రలు చేస్తారు. వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. ఈరోజు వాహనాలను కొనుగోలు చేస్తారు.
రెమిడీః ఈరోజు హయగ్రీవ స్తోత్రం పారాయణం చేసుకోండి.

ధనస్సు రాశి Today Horoscope ఫిబ్రవరి – 28 – మాఘమాసం – ఆదివారం.లాభాలను పొందుతారు !

ఈ రోజంతా బాగుంటుంది. ఈ రోజు అనుకోకుండా ధనప్రాప్తి కలుగుతుంది. ఈరోజు వ్యాపారస్తులు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించి లాభాలను పొందుతారు. ఈరోజు గృహ స్థలాన్ని కొనుగోలు చేస్తారు. బంధువుల రాక సంతోష పెడుతుంది. ఈరోజు గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఈ రోజు సమయానికి పుష్టికరమైన రుచికరమైన భోజనాన్ని తీసుకుంటారు.
రెమిడీః ఈరోజు శ్రీరామ నామ పారాయణం చేసుకోండి.

మకర రాశి Today Horoscope ఫిబ్రవరి – 28 – మాఘమాసం – ఆదివారం.వాహనాలను కొనుగోలు చేస్తారు !

ఈ రోజంతా బాగుంటుంది. ఈ రోజు ఏ పనులైనా అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. ఈరోజు మీ మాటలతో అందరినీ ఆకట్టుకుంటారు. ఈరోజు విలువైన వస్తువులను, వాహనాలను కొనుగోలు చేస్తారు. ఈరోజు విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత విద్యలకు ప్రాధాన్యతనిస్తారు. ఈరోజు సన్నిహితుల నుంచి ఆదరణ లభిస్తుంది. ధనాభివృద్ధి కలుగుతుంది. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడుల వల్ల లాభాలు కలుగుతాయి. ఈరోజు సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతులను పొందుతారు.
రెమిడీః ఈరోజు శివతాండవ స్తోత్రం పారాయణం చేసుకోండి.

కుంభరాశి Today Horoscope ఫిబ్రవరి – 28 – మాఘమాసం – ఆదివారం.కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు ప్రయాణాలకు అనుకూలంగా లేకపోవడం వల్ల ప్రయాణాలు చేయకుండా ఉండడం మంచిది. వ్యసనాలకు దూరంగా ఉండండి. ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు విద్యార్థులు కష్టపడి చదువుకోవడం మంచిది. ఈరోజు తొందరగా ఇతరులు చెప్పేవాటిని నమ్మకుండా ఉండటం మంచిది. ఇతరులు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. దేవాలయ దర్శనం చేసే అవకాశం ఉంది.
రెమిడీః ఈరోజు శ్రీ వెంకటేశ్వర గోవింద నామం పారాయణం చేయడం మంచిది.

మీన రాశి Today Horoscope ఫిబ్రవరి – 28 – మాఘమాసం – ఆదివారం.ధనప్రాప్తి కలుగుతుంది !

ఈరోజు గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకొని సంతోషంగా ఉంటారు. ధనప్రాప్తి కలుగుతుంది. ఇంతకు ముందు పోయిన డబ్బులను, వస్తువులను ఈరోజు తిరిగి పొందుతారు. ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి సంతోషంగా ఉంటారు. ఆరోగ్య విషయంలో బాగుంటారు. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. సమస్యలు తొలగిపోతాయి, బాగుంటారు. ఈరోజు వ్యాపారస్తులు వ్యాపార అభివృద్ధిని పొందుతారు. ఈరోజు విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ఈరోజు శుభ వార్తలు వింటారు.
రెమిడీః ఈరోజు బిల్వాష్టకం పారాయణం చేసుకోండి.

 

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?